మరోకరితో నిశ్చితార్దం: ఆత్మహాత్య చేసుకున్న ప్రియుడు
హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహాత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం భీమునిపట్నానికి చెందిన చెల్లా సందీప్ కుమార్ (29) మణికొండలోని త్రివేణి క్లాసిక్ అపార్ట్ మెంట్‌లో ఉంటున్న అన్న ప్రవీణ్ కుమార్ వద్ద ఉంటున్నాడు.
ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సందీప్ కుమార్ గత రెండు సంవత్సరాలుగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం ఆ యువతికి మరోకరితో నిశ్చితార్దం జరిగింది. మరో రెండు రోజుల్లో వివాహం జరగుతుండటంతో... తీవ్ర నిరాశకు గురై, సోమవారం మధ్యాన్నం భోజనం చేసిన తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు.

సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అతడి అన్న బెడ్ రూం తలుపులు పగలగొట్టి చూడగా ఉరి వేసుకోని కనిపించాడు. అన్న ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సందీప్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. సందీప్ మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications