మెగాస్టార్‌ను చూస్తే కొత్త ఎనర్జీ: సునీల్ శెట్టి, షో(పిక్చర్స్)

హైదరాబాద్: తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో కశీష్ బ్రైడల్ స్టూడియోను ఆయన సతీమణి మనాశెట్టితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే ఇష్టమని, ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ బిర్యానీ తినివెళ్తాననన్నారు. హైదరాబాద్‌తో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని చెప్పారు. ఇక్కడ ప్రజల ఆత్మీయత, సంస్కృతి తనకెంతో నచ్చాయని తెలిపారు.

ప్రస్తుతం తాను మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాలో నటించాలని ఉందని సునీల్ శెట్టి తెలిపారు. తెలుగులో ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి తదితర నటులందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. చిరంజీవిని చూస్తే తనకు కొత్త ఎనర్జీ వస్తుందని.. తనకు తెలిసి మోస్ట్ ఎనర్జిటిక్, ఇన్‌స్పైరింగ్ హీరో అతనే అని చెప్పారు.

కశీష్ ఫ్యాషన్ షో

కశీష్ ఫ్యాషన్ షో

తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నారు.

కశీష్ ఫ్యాషన్ షో

కశీష్ ఫ్యాషన్ షో

మంగళవారం బంజారాహిల్స్‌లో కశీష్ బ్రైడల్ స్టూడియోను ఆయన సతీమణి మనాశెట్టితో కలిసి ప్రారంభించారు.

కశీష్ ఫ్యాషన్ షో

కశీష్ ఫ్యాషన్ షో

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే ఇష్టమని, ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ బిర్యానీ తినివెళ్తాననన్నారు.

కశీష్ ఫ్యాషన్ షో

కశీష్ ఫ్యాషన్ షో


హైదరాబాద్‌తో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని చెప్పారు. ఇక్కడ ప్రజల ఆత్మీయత, సంస్కృతి తనకెంతో నచ్చాయని తెలిపారు.

సునీల్ శెట్టి దంపతులు

సునీల్ శెట్టి దంపతులు

ప్రస్తుతం తాను మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాలో నటించాలని ఉందని సునీల్ శెట్టి తెలిపారు.

సునీల్ శెట్టి దంపతులు

సునీల్ శెట్టి దంపతులు

తెలుగులో ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు.

సునీల్ శెట్టి దంపతులు

సునీల్ శెట్టి దంపతులు


నాగార్జున, వెంకటేష్, చిరంజీవి తదితర నటులందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు.

సునీల్ శెట్టి దంపతులు

సునీల్ శెట్టి దంపతులు

చిరంజీవిని చూస్తే తనకు కొత్త ఎనర్జీ వస్తుందని.. తనకు తెలిసి మోస్ట్ ఎనర్జిటిక్, ఇన్‌స్పైరింగ్ హీరో అతనే అని చెప్పారు.

కశీష్ ఫ్యాషన్

కశీష్ ఫ్యాషన్

హైదరాబాద్‌లో తన భార్య మానా ఓ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు.

కశీష్ ఫ్యాషన్

కశీష్ ఫ్యాషన్

‘కశీష్ లాంటి బ్రాండ్లను చూసినప్పుడు ఇక్కడివారు ఏం కోరుకుంటున్నారో స్పష్టమవుతుంది' అని అన్నారు.

కశీష్ ఫ్యాషన్

కశీష్ ఫ్యాషన్

హైదరాబాద్ వాసులు సంప్రదాయం వదలకుండానే ఫ్యాషన్ చూపుతారని కశీష్ కలెక్షన్స్ చెబుతున్నాయనని చెప్పిన ఆయన, తమ ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లకు ఇక్కడి నుంచే వస్త్రాలు తీసుకెళ్తానని చెప్పారు.

కశీష్ ఫ్యాషన్

కశీష్ ఫ్యాషన్

కశీష్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘బ్రైడల్ స్టూడియో అనేది మేం ప్రారంభించిన నూతన కార్యక్రమం' అని చెప్పారు.

కశీష్ ఫ్యాషన్

కశీష్ ఫ్యాషన్

ప్రతి వధువుకూ వ్యక్తిగతంగా డిజైనర్ సేవలు అందిస్తూ ఇక్కడ కలెక్షన్ అందించనున్నామని చెప్పారు. అనంతరం స్టూడియోలో పలువురు మోడళ్లు కలర్ ఫుల్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

నగర అభివృద్ధి క్రమాన్ని చాలా ఏళ్లుగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ అంటే భయమని చెప్పారు. హైదరాబాద్‌లో తన భార్య మానా ఓ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘కశీష్ లాంటి బ్రాండ్లను చూసినప్పుడు ఇక్కడివారు ఏం కోరుకుంటున్నారో స్పష్టమవుతుంది' అని అన్నారు. హైదరాబాద్ వాసులు సంప్రదాయం వదలకుండానే ఫ్యాషన్ చూపుతారని కశీష్ కలెక్షన్స్ చెబుతున్నాయనని చెప్పిన ఆయన, తమ ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లకు ఇక్కడి నుంచే వస్త్రాలు తీసుకెళ్తానని చెప్పారు.

కశీష్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘బ్రైడల్ స్టూడియో అనేది మేం ప్రారంభించిన నూతన కార్యక్రమం' అని చెప్పారు. ప్రతి వధువుకూ వ్యక్తిగతంగా డిజైనర్ సేవలు అందిస్తూ ఇక్కడ కలెక్షన్ అందించనున్నామని చెప్పారు. అనంతరం స్టూడియోలో పలువురు మోడళ్లు కలర్ ఫుల్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+