శ్వేతబసు గుట్టు రట్టు ఇలా: పోలీసులు వ్యూహంపన్ని..
హైదరాబాద్: వ్యభిచారం చేస్తున్న నటి శ్వేతాబసు ప్రసాద్ (23)ను పోలీసులు పక్కా పథకం ప్రకారం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వ్యభిచారం చేస్తుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏదో సమాచారం అందుకుని దాడి చేసినట్లు కాకుండా పోలీసులు పక్కా ప్రణాళికతో ఈ దాడి చేశారు.
శ్వేతాబసు ప్రసాద్ గతంలోను ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసులు కూడా టీవీ రిపోర్టర్ల మాదిరి పక్కా ప్రణాళికతో దాడి చేశారని తెలుసోంది. విటుల వేషాల్లో వెళ్ళి పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెబుతున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఉన్న ఓ స్టార్ హోటల్లో ఖరీదైన వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో, పోలీసు అధికారులు ఓ ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. వారు విటుల రూపంలో వెళ్ళి శ్వేతాబసు ప్రసాద్‌ను కలిశారని చెబుతున్నారు.
వారు నిజంగానే వ్యభిచరించడానికి వచ్చారని భావించిన శ్వేతాబసు ప్రసాద్ తన రేటు వివరాలు వెల్లడించింది. ఒక్క రాత్రికి లక్ష రూపాయలంటూ ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. కావాల్సిన సమాచారం లభ్యం కావడంతో శ్వేతాబసు ప్రసాద్‌ను పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు బ్రోకర్ బాలును కూడా అరెస్టు చేశారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications