శ్వేతాబసు సెక్స్‌రాకెట్: బిజినెస్‌మెన్ పేరు చెప్పాలని..!

హైదరాబాద్: శ్వేతాబసు వ్యవహారంలో ఆమెతో పాటు దొరికిపోయిన వ్యక్తి పేరు వెల్లడించని విషయం తెలిసిందే. అయితే, సమాచారం మేరకు.. కోర్టు ఆమెతో పాటు పట్టుబడిన బిజినెస్‌మెన్ వివరాలను కూడా తెలుపాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Swetha Basu sex racket: Businessman's identity to be revealed today!

కోర్టు చెప్పిన నేపథ్యంలో అతని పేరు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు లేదా రేపు ఆ పేరు వెల్లడించే అవకాశముందంటున్నారు.

శ్వేతాబసు వ్యభిచారం కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రెస్క్యూహోంలో ఉన్నారు. తన కూతురును అప్పగించాలని శ్వేతాబసు తల్లి కోర్టును ఆశ్రయించారు కూడా. కాగా, శ్వేతాబసు పట్ల చాలామంది సానుభూతి చూపిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+