తరుణ్ చేతుల మీదగా 'ఫ్లేవర్స్ ఆఫ్ చైనా' (ఫోటోలు)
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 82లో ని మయూర హౌజ్‌లో ఏర్పాటు చేసిన 'ఫ్లేవర్స్ ఆఫ్ చైనా' పుడ్ ఫెస్టివల్‌ను హీరో తరుణ్ శనివారం ప్రారంభించారు. అనంతరం పుడ్ ఫెస్టివల్‌లోని కొన్ని వంటకాలను స్వయంగా రుచి చూశారు.
ఈ పుడ్ ఫెస్టివల్‌లో కేవలం శాఖాహారంతో తయారు చేసిన నోరూరించే చైనీస వంటకాలనే అందుబాటులో ఉంచారు. మార్చి 28 వరకు ఈ పుడ్ ఫెస్టివల్ కొనసాగుతుందని నిర్వహకుడు ధీరజ్ తెలిపారు. బాలనటుడిగా అరంగేట్రం చేసిన తరుణ్ టాలీవుడ్‌లో కొన్ని మంచి సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లవర్ బాయ్‌గా తరుణ్‌కి పేరుంది.

తరుణ్ చేతుల మీదగా 'ఫ్లేవర్స్ ఆఫ్ చైనా'
జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 82లో ని మయూర హౌజ్‌లో ఏర్పాటు చేసిన 'ఫ్లేవర్స్ ఆఫ్ చైనా' పుడ్ ఫెస్టివల్‌ను హీరో తరుణ్ శనివారం ప్రారంభించారు. అనంతరం పుడ్ ఫెస్టివల్‌లోని కొన్ని వంటకాలను స్వయంగా రుచి చూశారు.

Click it and Unblock the Notifications