అర్ధరాత్రి టిడిపి లిస్ట్: జయసుధపై కూన, రేవంత్ అక్కడే

 TDP announces second list of Telangana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ అభ్యర్థులు మలి విడత జాబితాను విడుదల చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను ప్రకటించారు. అనంతరం బి ఫారాలు ఇచ్చి టిటిడిపి నేతలతో ప్రమాణం చేయించారు.

మలి విడత జాబితా లోకసభ అభ్యర్థులు

మల్లారెడ్డి - మల్కాజిగిరి
నామా నాగేశ్వర రావు - ఖమ్మం
డా జనపాటి శరత్ బాబు - పెద్దపల్లి
తూళ్ల వీరేందర్ గౌడ్ - చేవెళ్ల
నక్కా నర్సింహులు - నాగర్ కర్నూలు
చిన్నప రెడ్డి - నల్గొండ

మలి విడత జాబితా అసెంబ్లీ అభ్యర్థులు

కూన వెంకటేష్ గౌడ్ - సికింద్రాబాద్
జంగయ్య యాదవ్ - మేడ్చల్
అరికపూడి గాంధీ - శేరిలింగంపల్లి
సఫన్ దేవ్ - పటాన్ చెరు
వివేక్ గౌడ్ - కుత్బుల్లాపూర్
సాయన్న - కంటోన్మెంట్
అబ్దుల్ రహమాన్ - బహదూర్ పురా
ఎంఏ బాసిత్ - చార్మినార్
ఫిరోజ్ ఖాన్ - నాంపల్లి
మాగంటి గోపీనాథ్- జూబ్లీహిల్స్
ఆర్ కృష్ణయ్య - ఎల్బీ నగర్
మోత్కుపల్లి నర్సింహులు - మధిర
సండ్ర వెంకట వీరయ్య - సత్తుపల్లి
ఫణీశ్వరమ్మ - భద్రాచలం
బాలసాని లక్ష్మీ నారాయణ - కొత్తగూడెం
ఎం నాగేశ్వర రావు - అశ్వారావుపేట
తుమ్మల నాగేశ్వర రావు - ఖమ్మం
బానోత్ బాలాజీ - వైరా
బానోత్ హరిప్రియ - ఇల్లందు
రామచంద్ర నాయక్ - డోర్నకల్
ఎర్రబెల్లి దయాకర రావు - పాలకుర్తి
దొమ్మాటి సాంబయ్య - స్టేషన్ ఘనపూర్
పాల్వాయి రజనీ కుమారి - తుంగతుర్తి
అంజయ్య యాదవ్ - నాగార్జున సాగర్
అబ్రహం - ఆలంపూర్
రావుల చంద్రశేఖర్ రెడ్డి - వనపర్తి
కొత్తకోట దయాకర్ రెడ్డి - మక్తల్
సీతా దయాకర్ రెడ్డి - దేవరకద్ర
ఎ చంద్రశేఖర్ - జడ్చర్ల
రాజేందర్ రెడ్డి - నారాయణపేట
రేవంత్ రెడ్డి - కొడంగల్
మేకల వెంకటేష్ - చేవెళ్ల
భట్టి జగపతి - మెదక్
ముద్దసాని కశ్యప్ రెడ్డి - హుజూరాబాద్
మేడిపల్లి సత్యం - చొప్పదండి
మద్దెల నవీన్ - జుక్కల్
రాజారాం యాదవ్ - ఆర్మూర్
మీర్జా యాసిన్ బేగ్ - నిర్మల్
రితేష్ రాథోడ్ - ఖానాపూర్
సరస్వతి - అసిఫాబాద్
పాటి సుభద్ర - బెల్లంపల్లి
రావి శ్రీనివాస్ - సిర్ఫూర్
సోయం బాబురావు - బోథ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+