టీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
Recommended Video

అమరావతి: సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్ 150 ప్లస్‌గా అభివర్ణించిన చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. పలు సమీక్షలు సర్వేలు చేశాకే తుది జాబితా తయారు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. గత కొద్దిరోజులుగా కొందరు నేతలు టికెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తర్వాత చంద్రబాబు వారిని బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు.ఇదిలా ఉంటే లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేస్తామని దీంతో పాటుగానే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పారు.

నియోజకవర్గాల వారీగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా క్రింది విధంగా ఉంది.
శ్రీకాకుళం
ఖరారైన అభ్యర్థులు
01. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస - గౌతు శిరీష
03. టెక్కలి - అచ్చెన్నాయుడు
04. నరసన్నపేట - రమణమూర్తి
05. ఆముదాలవలస - కూన రవికుమార్
06. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి
07. రాజాo - కొండ్రు మురళి
08. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
09. పాతపట్నం: కె.వెంకటరమణ
పెండింగ్
09. పాలకొండ
విజయనగరం
ఖరారైన అభ్యర్థులు
01. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
03. సాలూరు-భాంజ్ దేవ్
04 గజపతి నగరం- కేఏ నాయుడు-
05. చీపురుపల్లి - కిమిడి నాగార్జున
06. కురుపాం - జనార్ధన్ తాట్రాజ్
07. పార్వతీపురం- బొబ్బిలి చిరంజీవులు
పెండింగ్
08 నెల్లిమర్ల-
09. విజయనగరం -
విశాఖ పట్టణం
ఖరారైన అభ్యర్థులు
01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
03. విశాఖపట్నం పశ్చిమం- పీజీవీఆర్ నాయుడు
04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
05. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి
06. యలమంచిలి- పంచకర్ల రమేష్
07 నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
08. అరకు-కిడారి శ్రవణ్ కుమార్
09. పాడేరు-గిడ్డి ఈశ్వరీ
10. విశాఖ నార్త్ - గంటా శ్రీనివాసరావు
11. పాయకరావుపేట- డాక్టర్ బంగారయ్య
12. అనకాపల్లి- పీలా గోవింద సత్యనారాయణ
పెండింగ్
13. మాడుగుల
14. చోడవరం
15. భీమిలి
తూర్పు గోదావరి
ఖరారైన అభ్యర్థులు
01. కాకినాడ అర్బన్- వనమాడి వెంకటేశ్వరరావు
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
03. పెద్దాపురం- చినరాజప్ప
04. తుని- యనమల కృష్ణుడు
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
06. పత్తిపాడు- వరుపుల రాజా
07. పిఠాపురం- వర్మ
08. రాజానగరం - పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి -రామకృష్ణరెడ్డి
11. మండపేట - జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు
16 పి.గన్నవరం - స్టాలిన్ బాబు
17. రాజమండ్రి అర్బన్ - ఆదిరెడ్డి భవానీ
పెండింగ్
18. అమలాపురం
19. రంపచోడవరం
పశ్చిమ గోదావరి
ఖరారైన అభ్యర్థులు
01. ఏలూరు-బడేటి కోటరామారావు
02. దెందులూరు- చింతమనేని
03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
04. నర్సాపురం-మాధవ నాయుడు
05. ఆచంట-పితాని
06. ఉండి-శివరామరాజు
07. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
08. పాలకొల్లు-రామా నాయుడు
09. భీమవరం-పులపర్తి రామాంజనేయుడు
10. తాడేపల్లి గూడెం - ఈలి నాని
11. గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వరరావు
12. కొవ్వూరు -వంగలపూడి అనిత
13. చింతలపూడి - కర్ర రాజారావు
పెండింగ్
14. నిడదవోలు
15. పోలవరం
కృష్ణా
ఖరారైన అభ్యర్థులు
01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
05. నందిగామ- తంగిరాల సౌమ్య
06. మైలవరం-దేవినేని ఉమ
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
10. బందరు -కొల్లు రవీంద్ర
11. గుడివాడ -దేవినేని అవినాష్
12. తిరువూరు- కొత్తపల్లి శామ్యూల్ జవహర్
13.నూజివీడు- మద్రబోయిన వెంకటేశ్వరరావు
14.కైకలూరు- జయమంగళ వెంకటరమణ
పెండింగ్
15 పెడన
16 పామర్రు
గుంటూరు
ఖరారైన అభ్యర్థులు
01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
02. వేమూరు- నక్కా ఆనందబాబు
03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
04. తెనాలి- ఆలపాటి రాజా
05. చిలకలూరిపేట- పత్తిపాటి
06. గురజాల-యరపతినేని
07. వినుకొండ- జీవీ ఆంజనేయులు
08. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
09. సత్తెనపల్లి- కోడెల
10. మంగళగిరి- నారా లోకేష్
11. తాడికొండ- శ్రీరాం మల్యాద్రి
12.పత్తిపాడు -డొక్కా మాణిక్యప్రసాద్
13. గుంటూర్-వెస్ట్- మద్దల గిరి
14. గుంటూర్-ఈస్ట్- మొహ్మద్ నసీర్
పెండింగ్
15. బాపట్ల
16. మాచర్ల
17. నరసరావుపేట
ప్రకాశం
ఖరారైన అభ్యర్థులు
01. ఒంగోలు-దామచర్ల
02. గిద్దలూరు-అశోక్ రెడ్డి
03. అద్దంకి-గొట్టిపాటి
04. పర్చూరు-ఏలూరు సాంబశివరావు
05. దర్శి- శిద్దా రాఘవరావు
06. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి
07. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
08. కందుకూరు-పోతుల రామారావు
09. చీరాల- కరణం బలరాం
10. సంతనూతలపాడు- బి.విజయ్ కుమార్
11. ఎర్రగొండపాలెం -బుద్దల అజితారావు
పెండింగ్
12. కనిగిరి
నెల్లూరు
ఖరారైన అభ్యర్థులు
01. నెల్లూరు అర్బన్ -నారాయణ
02. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
03. సర్వేపల్లి- సోమిరెడ్డి
04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
05 వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
06. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
07. గూడూరు- పాశం సునీల్
పెండింగ్
08. ఉదయగిరి
09. సూళ్లురు పేట
10. కావలి
కడప
ఖరారైన అభ్యర్థులు
01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
03. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
04. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి
07. పులివెందుల- సతీష్ రెడ్డి
08. బద్వేలు- ఓబులాపురం రాజశేఖర్
పెండింగ్
09. కడప
10. ప్రొద్దుటూరు
కర్నూలు
ఖరారైన అభ్యర్థులు
01. డోన్- కేఈ ప్రతాప్
02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
03. మంత్రాలయం - తిక్కారెడ్డి
04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి
06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
09. నంద్యాల- బ్రహ్మనంద రెడ్డి
10. ఆదోని - మీనాక్షి నాయుడు
11. ఆలూరు- కోట్ల సుజాతమ్మ
పెండింగ్
12 కర్నూలు అర్బన్
13. నందికొట్కూరు
14. కొడుమూరు
అనంతపురం
ఖరారైన అభ్యర్థులు
01. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
02. రాప్తాడు- పరిటాల శ్రీరాం
03 ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
04. పెనుగొండ- డి.కె.పార్థసారధి
05. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి
పెండింగ్
06. అనంతపురం సిటీ-
07. తాడిపత్రి-
08. ఉరవకొండ-
09 రాయదుర్గం-
10. మడకశిర-
11. గుంతకల్లు
12. కళ్యాణ దుర్గం
13. సింగనమల
14. కదిరి
చిత్తూరు
ఖరారైన అభ్యర్థులు
01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
02. పుంగనూరు- అనూషా రెడ్డి
03. కుప్పం- నారాచంద్రబాబునాయుడు
04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
05. చంద్రగిరి- పులవర్తి నాని
06. చిత్తూరు- సత్య ప్రభ
07. తిరుపతి- సుగుణమ్మ
08. శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్ రెడ్డి
09.నగరి-గాలి భానుప్రకాష్
పెండింగ్
10 మదనపల్లె
11. పూతలపట్టు
12. సత్యవేడు
13. తంబళ్లపల్లి
14. గంగాధర నెల్లూరు












Click it and Unblock the Notifications