టి, సీమాంధ్రలో బిజెపి పోటీచేసే అసెంబ్లీ, ఎంపీ స్థానాలు..

పొత్తులో భాగంగా బిజెపి పోటీ చేస్తే స్థానాలు..
సీమాంధ్రలో... విశాఖపట్నం, నర్సాపురం, రాజంపేట, అరకు, తిరుపతి లోకసభలు. అరకు లోకసభ స్థానంలో ఒంగోలు ఇవ్వమని బిజెపి పట్టుబడుతోంది.
విజయవాడ సెంట్రల్, విశాఖ నార్త్, నరసారావుపేట, నెల్లూరు రూరల్, రాజమండ్రి, రాజోలు, అనంతపురం, కడప, మదనపల్లి, సంతనూతలపాడు, తాడేపల్లిగూడెం, పాడేరు, నరసన్నపేట, గజపతినగరం అసెంబ్లీ స్థానాల్లో బిజెపి పోటీ చేయనుంది. మిగిలిన ఒక స్థానం కోసం కోడూరు, గిద్దలూరు, రాజంపేట పైన చర్చ సాగుతోంది. నరసారావుపేటకు బదులు గుంటూరు2 ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది.
తెలంగాణలో... సికింద్రాబాద్, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి లోకసభ స్థానాలు.
వరంగల్ జిల్లాలో జనగాం, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, వర్ధన్నపేట, ఖమ్మం జిల్లాలో పినపాక, నల్గొండ జిల్లాలో నకిరేకల్, నల్గొండ, మునుగోడు, ఆలేరు, మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, మహబూబ్ నగర్, అదిలాబాదు జిల్లాలో చెన్నూరు, మంచిర్యాల, ముథోల్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, కరీంనగర్ జిల్లాలో కోర్టుల, రామగుండం, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో దుబ్బాక, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలు బిజెపికి వచ్చాయి.
హైదరాబాదు, రంగారెడ్డి పరిధి విషయానికి వస్తే... ముషీరాబాద్, మలక్ పేట, అంబరుపేట, ఖైరతాబాద్, కార్వాన్, గో,ామహల్, తాండురు, పరిగి, ఉప్పల్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాల్లో బిజెపి పోటీ చేయనుంది.












Click it and Unblock the Notifications