చంద్రబాబు జైల్లో మొదటిరోజు ఎలా గడిపారంటే..?
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుకు బెయిల్ కోసం టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ లాయర్ సిద్దార్థ్ లూథ్రా చంద్రబాబు కేసును వాదిస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు తన మొదటి రోజు చాలా ప్రశాంతంగా గడిపినట్టుగా సమాచారం అందుతుంది. ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు మొదట కొంత ఇబ్బందికి గురైనా తరువాత జైలు జీవితానికి అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకే నిద్రలేచిన చంద్రబాబు తన కార్యక్రమాలను ప్రారంభించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

ఐదుగురు భద్రత సిబ్బందితో కలిసి ఆయన వాకింగ్ చేసినట్టు చెబుతున్నారు. అరగంట సేపు వాకింగ్ చేసిన చంద్రబాబు యోగా కూడా చేసి ఆ తరువాత తన గదికి వచ్చిన వివిధ పత్రికలను ఆయన చదవినట్టుగా జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచి వచ్చిన అల్పాహారాన్ని తిని చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications