నంద్యాలలో శాంతిభద్రతలకు విఘాతానికి జగన్ వ్యూహం: టిడిపి
నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపించింది.ఈ మేరకు టిడిపి ఎంపీలు కొనకళ్ళ నారాయణ, కేశినేని హైద్రాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్ర
హైదరాబాద్: నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపించింది.ఈ మేరకు టిడిపి ఎంపీలు కొనకళ్ళ నారాయణ, కేశినేని హైద్రాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి అనూప్‌సింగ్‌కు ఫిర్యాదుచేశారు.
నంద్యాల ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని వైసీపీ చీఫ్ జగన్ చంద్రబాబునాయుడుపై చేసిన విద్వేషపూరిత ప్రసంగాలకు సంబందించిన వీడియో టేపులను టిడిపి ఎంపిలు ఎన్నికల అదనపు ప్రధానాధికారికి అందజేశారు.

ఎన్నికల ప్రచారం పేరుతో ఈ నెల 3వ, తేదిన కాల్చి వేయాలని, ఈ నెల 9వ, తేదిన చంద్రబాబుకు ఉరేయాలని చేసిన ప్రసంగాలను టిడిపి ఎంపీలు ప్రస్తావించారు.
2016లో చంద్రబాబు పని అయిపోయిందని జగన్ చేసిన ప్రకటనలను కూడ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను వైసీపీ ప్రయత్నాలను చేస్తోందని టిడిపి నేతలు ఆరోపణలు చేశారు.
తాజాగా శుక్రవారం నాడు వైసీపీకి చెందిన వారు డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయాన్ని టిడిపి నేతలు ప్రస్తావించారు. ఈ విషయమై వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!












Click it and Unblock the Notifications