భరత్ అనే నేను, శ్రీమంతుడు మూవీలో మాదిరిగా.. సీఎం జగన్‌కు టీడీపీ అనిత సెటైర్స్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మరోసారి రెచ్చిపోయారు. ఏపీ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. సమన్యాయ పాలన, అభివృద్ది అంశాల లక్ష్యంగా విమర్శలు చేశారు. అధికారం చేపట్టినప్పటీ నుంచి చేసిన సంక్షేమ పనులను మాత్రం మరచి.. ఇతర అంశాలపై ఫోకస్ చేశారని విరుచుకుపడ్డారు. దళితులపై దాడులు, టీడీపీ నేతల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు.
సినిమాల గురించి..
ఈ సారి సినిమాల గురించి అనిత ప్రస్తావన తీసుకొచ్చారు. మహేశ్ బాబు రెండు సినిమాల్లోని నీతిని ట్వీట్ చేశారు. భరత్ అనే నేను మూవీలో ఫైన్ వేశారని గుర్తుచేశారు. ఏపీలో లిక్కర్ ధర కానీ, ఇతర ఫైన్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మరీ అదే సినిమాలో సొత వాళ్లని కూడా వదల్లేదు కదా అని అడిగారు. మీరు చెబుతోన్న మొదటి నీతి మాదిరిగానే.. రెండో అంశం ఉంటుంది కదా అన్నారు. దానిని ఎందుకు మరచిపోతున్నారని ఆమె ప్రశ్నించారు.

రోడ్లు వేశారనీ..
మరో సినిమాలో హీరో మహేశ్ బాబు రోడ్లు వేశాడని చెబుతున్నారు. శ్రీమంతుడులో ఊరి బాగు కోసం కృషి చేశారు కదా అన్నారు. మరీ రాష్ట్రంలో రోడ్లు, ఇతర అభివృద్దిపై దృష్టిసారించాలని కోరారు. ఇందులో ఎందుకు జాప్యం అవుతోందని అడిగారు. ఓ హీరో ఊరి కోసం చేస్తే.. మీరేందుకు చేయరని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంటే.. అభివృద్ది పనులు ఎందుకు చేయడం లేదన్నారు.
Recommended Video

ప్రభుత్వం, సీఎం జగన్..
గత కొద్దీరోజులుగా టీడీపీ అనిత విరుచుకుపడ్డారు. టీడీపీ లక్ష్యంగా ప్రభుత్వం చేస్తోన్న దాడులను ఎండగడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రజలకు మంచి చేయడం లేదని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications