రివర్స్: రాజీనామా చేస్తా.. బాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ ప్రజాప్రతినిధి నుంచి హెచ్చరిక వచ్చింది. ఇటీవలి వరకు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు. కానీ టిడిపి ఎమ్మెల్యే శ్రవణ్ మాత్రం.. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
పుష్కరాలకు కేటాయించిన నిధుల పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు మరిన్ని నిధులు కేటాయించాలని సూచించారు. లేదంటే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇది చంద్రబాబుకు రివర్స్ అని చెప్పవచ్చు.

చంద్రబాబుపై ధర్మాన ఆగ్రహం
చంద్రబాబు పైన మాజీ మంత్రి, వైసిపి నేత ధర్మాన ప్రసాద రావు మంగళవారం మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ధర్మాన డిమాండ్ చేశారు. ఫిరాయింపులు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఏపీలో పరిణామాలు దారుణంగా ఉన్నాయని చెప్పారు.
సుజనా చౌదరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ రద్దు
కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరిపై నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు రద్దు చేసింది. మారిషస్ బ్యాంకు కేసు విషయంలో సుజనాచౌదరికి నాంపల్లి కోర్టు ఇటీవల నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుజనాచౌదరి హైకోర్టును ఆశ్రయించడంతో వారెంట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications