జబర్థస్త్ ప్రోగ్రాంలో పాల్గొనాలా, నోరు అదుపులో పెట్టుకో: రోజాపై యరపతినేని
వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. దేవాలయాలను కూడ రాజకీయాలకు వేదికగా రోజా వాడుకోవడం సరికాదన్నారాయన.
గుంటూరు:వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. దేవాలయాలను కూడ రాజకీయాలకు వేదికగా రోజా వాడుకోవడం సరికాదన్నారాయన.
శ్రీరామనవమి రోజున కడప ఒంటిమిట్ట రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రోజా ప్రశాంతంగా పూజలు చేసుకొని వెళ్ళకుండా రాజకీయ విమర్శలు చేసి ఆలయాన్ని అపవిత్రం చేశారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు.

రోజా తరహలో అధికారులు జబర్థస్త్ కార్యక్రమాల్లో పాల్గొనాలా అని ఆయన ఎద్దేవా చేశారు.రోజా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు,












Click it and Unblock the Notifications