ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి, పవన్ విమర్శలపై అవంతి విసుర్లు
అమరావతి: ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేకపోయామో బిజెపి స్పష్టంగా చెప్పలేదని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి తాము బయటకు రావాల్సి వచ్చిందని అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు.
సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు తమకు అవసరం లేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు.

రాష్ట్రం కోసం ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగితే మోడీ సమయం ఇవ్వకుండా వైసీపీకి చెందిన ఎంపీలకు సమయం కేటాయించడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాను ఇస్తామని ఎన్నికల ప్రచారంలో బిజెపి చేసిన ప్రచారాన్ని శ్రీనివాస్ ప్రస్తావించారు. రాజ్యసభలో ఆ పార్టీ చేసిన డిమాండ్‌ను ప్రస్తావించారు. మరో వైపు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. అయితే ప్రత్యేక హోదాతో కూడిన ప్రయోజనాలతోనే ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పి దాన్ని కూడ అమలు చేయలేదని ఆయన చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీపై పోరాటం చేయాలని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ సూచించారు.కానీ, టిడిపిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సరికాదని అవంతి శ్రీనివాస్ చెప్పారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications