ఫేస్‌బుక్‌లో టెక్కీ గర్ల్ అసభ్య మార్ఫింగ్ ఫోటో, ఆమెకే...

ఆమె ఫోటోల్ని అసభ్యంగా మార్ఫింగ్ చేసిన అగంతకులు వాటిని ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారు. ఆ ఫోటోలను కూడా బాధిత యువతికి చెందిన ఫేస్‌బుక్ అకౌంటుకే పంపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన మార్ఫింగ్ ఫోటోలు చూసిన బాధితారులు ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
లారీ ఢీకొని పదిమందికి గాయాలు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి వద్ద లారీని పోలీసు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. మెదక్ నుండి కానిస్టేబుళ్లు తూర్పు తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications