టెక్కీ రేప్‌పై బిజెపి: మహిళల్ని ఎత్తుకెళ్లారు (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధానిలో నాలుగు రోజుల క్రితం సాఫ్టువేర్ ఇంజనీర్ పైన జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బుధవారం ఆందోళన చేసింది. బిజెపి మహిళా కార్యకర్తలు మొదట ట్యాంకుబండు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. బిజెపి హఠాత్తుగా దీనిపై ఆందోళన చేసింది.
కాగా టెక్కీ అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు మియాపూర్ కోర్టు 14 రోజుల రిమాండును విధించిన విషయం తెలిసిందే. నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు నాలుగు రోజుల క్రితం సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగినిని కారులో అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కేసుకు సంబంధించి సతీష్, వెంకటేశ్వర్లులను లైంగిక సామర్థ్యం పరీక్షలకు కూడా కోర్టు అనుమతించింది. కోర్టు పద్నాలుగు రోజుల రిమండు విధించడంతో నిందితులను సంగారెడ్డి కేంద్ర కారాగారానికి తరలించారు.

టెక్కీ 1
రాజధానిలో సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు.

టెక్కీ 2
మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు.

టెక్కీ 3
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. సచివాలయం గేటు ఎక్కే ప్రయత్నం చేస్తున్న దృశ్యం.

టెక్కీ 4
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. సచివాలయం గేటు ఎక్కే ప్రయత్నం చేస్తున్న కార్యకర్తలు.

టెక్కీ 5
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. కార్యకర్తను పోలీసులు తీసుకు వెళ్తున్న దృశ్యం.

టెక్కీ 6
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. మహిళల కార్యకర్తలను తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న మహిళా పోలీసులు.

టెక్కీ 7
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. కార్యకర్తలను తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.

టెక్కీ 8
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. సచివాలయం గేటు ఎక్కే ప్రయత్నం చేస్తున్న దృశ్యం.

టెక్కీ 9
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. బలవంతంగా కార్యకర్తలను తీసుకు వెళ్తూ...

టెక్కీ 10
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. మహిళను లాక్కెళ్తూ...

టెక్కీ 11
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. పోలీసులు కార్యకర్తలను తీసుకెళ్తున్న దృశ్యం.

టెక్కీ 12
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. పోలీసులు మహిళా కార్యకర్తలను తీసుకెళ్తున్న దృశ్యం.

టెక్కీ 13
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం.

టెక్కీ 14
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.

టెక్కీ 15
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలు.

టెక్కీ 16
సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం హైదరాబాదులో ఆందోళన చేశారు. గేటును దాటే ప్రయత్నాలు చేస్తూ...












Click it and Unblock the Notifications