అధినేతకి మిఠాయి: బాబు నెత్తిన తీగల లడ్డూ(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రసిద్ధ బాలాపూర్ గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంలో రూ.9.26 లక్షలకు కైవసం చేసుకున్న టికెఆర్ విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తీగల కృష్ణా రెడ్డి దానిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
పలువురు టిడిపి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలతో శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని బాబుకు బహూకరించారు. 22 ఏళ్లుగా లడ్డూ వేలం జరుగుతోందని, అలా వచ్చిన నిధులను దేవాలయంతో పాటు, గ్రామాభివృద్ధికి వ్యయం చేస్తారని ఈ సందర్భంగా వారు బాబుకు వివరించారు.
బాలాపూర్ లడ్డూను రెండు రోజుల క్రితం వేలంలో తీగల కృష్ణా రెడ్డి దక్కించుకున్నారు. నిరుటి కంటే ఈ లడ్డూ ఈ ఏడాది దాదాపు రెండు లక్షలు అధికంగా పలికింది.

బాబుకు లడ్డూ
ప్రసిద్ధ బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి.

బాబు నెత్తిన లడ్డూ
బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని టిడిపి నేత, టికెఆర్ విద్యాసంస్థల చైర్మన్ తీగల కృష్ణా రెడ్డి రూ.9.26 లక్షలకు దక్కించుకున్నారు. దీనిని బాబుకు ఇచ్చారు.

బాబు ప్రసాదం స్వీకరణ
ప్రసిద్ధ బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. దీనిని తీగల కృష్ణా రెడ్డి ఇచ్చారు.

తీగలకు తినిపిస్తున్న దృశ్యం
తనకు బహూకరించిన ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని తీగల కృష్ణా రెడ్డికి తినిపిస్తున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications