పోలవరం ఆర్డినెన్స్: తెలంగాణ బంద్ ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగింది. హైదరాబాద్ నగరంతోపాటు పది జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా సాగింది.
బంద్‌కు ఉద్యోగ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు పలికాయి. ఆర్టీసి బస్సులు తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి. హైదరాబాద్ నగరంలో కూడా బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసి బస్సులు తిరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి.
ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఎంఎంటిఎస్ రైళ్లల్లో కిక్కిరిసి ప్రయాణించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ బంద్.
తెలంగాణ ప్రాంతంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగింది.

తెలంగాణ బంద్
కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ నగరంతోపాటు పది జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా సాగింది.

తెలంగాణ బంద్
బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు పలికాయి.

తెలంగాణ బంద్
బంద్ నేపథ్యంలో ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

తెలంగాణ బంద్
బంద్‌కు ఉద్యోగ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు పలికాయి. ఆర్టీసి బస్సులు తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి.

తెలంగాణ బంద్
ఆర్టీసి బస్సులు తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి.

తెలంగాణ బంద్
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఆర్టీసి బస్సులు డిపోల నుంచి బయటకి రాలేదు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ బస్టాండ్ వెలవెలబోయింది.

తెలంగాణ బంద్
హైదరాబాద్ నగరంలో కూడా బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసి బస్సులు తిరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి.

తెలంగాణ బంద్
ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఎంఎంటిఎస్ రైళ్లల్లో కిక్కిరిసి ప్రయాణించారు.

తెలంగాణ బంద్
హైదరాబాద్ నగరంతోపాటు పది జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా సాగింది. బంద్‌కు ఉద్యోగ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు పలికాయి. ఆర్టీసి బస్సులు తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి.

తెలంగాణ బంద్
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఓ బస్టాండ్ వద్ద సేద తీరుతున్న ప్రయాణికులు.

తెలంగాణ బంద్
ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications