Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీ స్థానాలు: తెలంగాణలో విజేతలు వీరే

Konda Surekha
హైదరాబాద్: తెలంగాణ శానససభ స్థానాల్లో కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుభి మోగిస్తోంది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే తెరాస ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తోంది. కాంగ్రెసు దిగ్గజాలను మట్టి కరిపిస్తూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిని అందుకుంటోంది. తెలంగాణలోని విజేతలైన అభ్యర్థులు వీరే -

తెలంగాణ రాష్ట్ర సమితి విజేతలు

గజ్వేల్ - కెసిఆర్

సిద్దిపేట - హరీశ్ రావు

సిరిసిల్ల - కెటిఆర్

భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి

ఆలేరు - గొంగిడి సునీత

నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్దన్

వరంగల్ తూర్పు - కొండా సురేఖ

వర్ధన్నపేట - ఆరూరి రమేష్

వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ్ భాస్కర్

వేములవాడ - చెన్నమనేని రమేష్

దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి

ఆందోల్ - బాబుమోహన్

నకిరేకల్ - వేముల వీరేశం

జుక్కల్ - హన్మంతు షిండే

సూర్యపేట - జగదీశ్వర్ రెడ్డి

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్

మునుగోడు - కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

బోథ్ - రాథోడ్ బాపూరావు

మంథని - పుట్ట మధు

తుంగతుర్తి- కిశోర్

మానకొండూరు - రసమయి బాలకిషన్

ఖానాపూర్ - రేఖానాయక్

మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి

పటాన్‌చెరు- మహిపాల్ రెడ్డి

కొత్తగూడెం - జలగం వెంకట్రావ్

మంచిర్యాల - దివాకర్ రావు

చెన్నూరు - ఓదేలు

బాల్కొండ - ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా

రామగుండం- సోమారపు సత్యనారాయణ

ఆర్మూర్ - జీవన్ రెడ్డి

సంగారెడ్డి - చింతా ప్రభాకర్

స్టేషన్‌ఘన్‌పూర్ - టి. రాజయ్య

ఆదిలాబాద్ - జోగు రామన్న

బెల్లంపల్లి- చిన్నయ్య

అసిఫాబాద్ - కోవా లక్ష్మి

నర్సాపూర్ - మదన్ రెడ్డి

నారాయణ్ ఖేడ్ - కిష్టారెడ్డి

కరీంనగర్ - గంగుల కమలాకర్

సికింద్రాబాద్ - పద్మారావు

వికారాబాద్ - సంజీవరావు

కొల్లా‌పూర్ - జూపల్లి కృష్ణారావు

షాద్‌నగర్ - అంజయ్య

మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ గౌడ్స

మల్కాజ్‌గిరి: కనకారెడ్డి

హుజురాబాద్ - ఈటెల రాజేందర్

మేడ్చల్ - సుధీర్ రెడ్డి

చొప్పదండి - బొడిగే శోభ

అచ్చంపేట - బాలరాజు

దేవరకద్ర - వెంకటేశ్వర్ రెడ్డి

జడ్చర్ల - లక్ష్మారెడ్డి

నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి

తాండూరు - మహేందర్ రెడ్డి

మునుగోడు - ప్రభాకర్ రెడ్డి

సంగారెడ్డి - ప్రభాకర్

భూపాలపల్లి - మధుసూదనా చారి

జనగాం - యాదగిరి రెడ్డి

ములుగు - చందూలాల్

మహబూబాబాద్ - శంకర్ నాయక్

ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్ రెడ్డి

బోధన్ - షకీల్ అహ్మద్

కామారెడ్డి - గంప గోవర్ధన్ రెడ్డి

కాంగ్రెసు విజేతలు వీరే

నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జగిత్యాల - జీవన్ రెడ్డి

డోర్నకల్ - రెడ్యా నాయక్

మిర్యాలగూడ - భాస్కర్ రావు

కోదాడ - పద్మావతి

హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముథోల్ - విఠల్ రెడ్డి

జహీరాబాద్ - గీతారెడ్డి

నాగార్జునసాగర్ - జానారెడ్డి

గద్వాల - డికె అరుణ

పరిగి - రామ్మోహన్ రెడ్డి

అలంపూర్ - సంపత్

మక్తల్ - రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - చిన్నారెడ్డి

చేవెళ్ల - యాదయ్య

ఖమ్మం - పువ్వాడ అజయ్

పాలేరు - వెంకటరెడ్డి

మధిర - మల్లు భట్టివిక్రమార్క

ఎల్లనాడు - కనకయ్య

తెలుగుదేశం విజేతలు వీరే

సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్

కంటోన్మెంట్ - సాయన్న

జూబ్లీహిల్స్ - గోపీనాథ్

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

కొడంగల్ - రేవంత్ రెడ్డి

ఎల్‌బినగర్ - ఆర్ కృష్ణయ్య

మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి

శేర్‌లింగంపల్లి - అరికపూడి గాంధీ

కుత్బూల్లాపూర్- వివేకానంద గౌడ్

కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు

నారాయణపేట - రాజేందర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

సత్తుపల్లి -వెంకటవీరయ్య

సిపిఐ పార్టీ విజేతలు

దేవరకొండ -

సిపిఎం విజేతలు

భద్రాచలం - సున్నం రాజయ్య

భారతీయ జనతా పార్టీ విజేతలు

అంబర్‌పేట- కిషన్ రెడ్డి

ముషీరాబాద్ - లక్ష్మణ్

ఖైరతాబాద్ - చింతల రామచంద్రా రెడ్డి

గోషామహల్ - రాజాసింగ్

ఉప్పల్ - ప్రభాకర్

పరకాల - చల్లా ధర్మారెడ్డి

ఎంఐఎం విజేతలు

చార్మినార్ - పాషాఖాద్రి

చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ

బహదూర్‌పుర - మోజంఖాన్

మలక్‌పేట - అహ్మద్ బాలాల

యూకుత్ పురా- అహ్మద్ ఖాన్

నాంపల్లి - హుస్సేన్ మీర్జా

కార్వాన్ - మోహియుద్దీన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజేతలు

అశ్వరావుపేట - తాటి వెంకటేశ్వర్లు

వైరా - మదన్‌లాల్

పినపాక - వెంకటేశ్వర్లు

బిఎస్పీ విజేతలు

నిర్మల్ - ఇంద్రకరణ్

సిర్పూర్ - కోనేరు కోనప్ప

స్వతంత్ర విజేతలు

నర్సంపేట - దొంతి మాధవరెడ్డి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+