పూరీ జగన్నాథ్‌పై గట్టి ఆధారాలు?: హీరో తనీష్ సాక్ష్యం అత్యంత కీలకం!
డ్రగ్ కేసు విచారణలో సోమవారం నటుడు తనీష్‌ను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారించనుంది. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్న 11వ వ్యక్తి తనీష్.
హైదరాబాద్: డ్రగ్ కేసు విచారణలో సోమవారం నటుడు తనీష్‌ను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారిస్తోంది. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్న 11వ వ్యక్తి తనీష్. కెల్విన్, జీషాన్‌లతో సంబంధాలపై ప్రశ్నించనున్నారు.

పూరీపై అభియోగాల మీదత తనీష్ సాక్ష్యం కీలకం
ఆయన పది గంటల సమయానికి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మెట్లు ఎక్కి లోనికి వెళ్లారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పైన వచ్చిన అభియోగాలపై తనీష్ సాక్ష్యం కూడా అత్యంత కీలకమని తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ పైన గట్టి ఆధారాలు సంపాదించిన సిట్
డ్రగ్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ ప్రమేయంపై ఇప్పటికే సిట్ గట్టి ఆధారాలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనీష్ సాక్ష్యం కీలకం కానుందని అంటున్నారు.

వాట్సాప్ సందేశాలు
కెల్విన్ ఫోన్‌లో తనీష్ నంబర్ ఉండటం, వారిద్దరి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.

తనీష్‌కు పబ్బులకు వెళ్లే అలవాటు
తనీష్‌కు పబ్బులకు వెళ్లే అలవాటు ఎక్కువని, నవదీప్, తరుణ్‌లతో పాటు ఎన్నోసార్లు పార్టీల్లో పాల్గొన్నాడని, పూరీ జగన్నాథ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకూ హాజరయ్యే వాడని అంటున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications