విద్యుత్ కాంతుల్లో ఆవిర్భావ వేడుకలు: చిందేసిన తలసాని(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. మంగళవారం రాత్రి మొదలైన వేడుకలు జూన్ 7 వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

ఈ సంబరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, తోపాటు మంత్రులు, పార్టీ నేతలు, ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు పాలుపంచుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన వేడుకల్లో వాణిజ్య, పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

వేడుకల్లో తలసాని స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటందుకోగా, తలసాని స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగాయి.

వేడుకలు

వేడుకలు

మంగళవారం రాత్రి మొదలైన వేడుకలు జూన్ 7 వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి.

వేడుకలు

వేడుకలు

ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

వేడుకలు

వేడుకలు

ఈ సంబరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, తోపాటు మంత్రులు, పార్టీ నేతలు, ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు పాలుపంచుకున్నారు.

చిందేసిన తలసాని

చిందేసిన తలసాని

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన వేడుకల్లో వాణిజ్య, పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

చిందేసిన తలసాని

చిందేసిన తలసాని

వేడుకల్లో తలసాని స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటందుకోగా, తలసాని స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

కెసిఆర్ డూప్

కెసిఆర్ డూప్

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సందడి చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పోలివున్న వ్యక్తి.

వేడుకలు

వేడుకలు

మంగళవారం రాత్రి వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం కురియడంతో కుర్చీలు నెత్తిపై పెట్టుకుని వీక్షిస్తున్న ప్రజలు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నృత్యం చేస్తున్న కళాకారిణి.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో పేలుతున్న టపాసులు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో పేలుతున్న టపాసులు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో పేలుతున్న టపాసులు.

వేడుకలు

వేడుకలు

విద్యుత్ కాంతులకు తోడు భారీగా పటాకులు పేల్చడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కాంతులీనాయి.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో పేలుతున్న టపాసులు.

వేడుకలు

వేడుకలు

కళాకారులు సంప్రదాయ నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని చాటారు.

వేడుకలు

వేడుకలు

కళాకారులు సంప్రదాయ నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని చాటారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ కార్యక్షేత్రంగా ఉన్న దేశరాజధానిని విస్మరించలేమని, పదేండ్ల ఉద్యమంలో కేసీఆర్ చేసిన రాజకీయ కృషికి ఢిల్లీ వేదికగా నిలిచిందని ఎంపీ బీ వినోద్‌కుమార్ అన్నారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+