మరో రూ.కోటి: కుక్క,పిల్లి మధ్యలో సానియా(పిక్చర్స్)
హైదరాబాద్: టెన్సిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వ భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్‌లో విజేతగా నిలిచిన సానియాకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరాను ప్రకటించింది.
యుఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకుగాను సానియా మీర్జాకు మరోసారి కోటి రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. నెలన్నర వ్యవధిలోనే సానియాకు రెండోసారి కోటిరూపాయల బహుమతి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గురువారం ఉదయం సానియా సీఎం కేసీఆర్‌ను కలిసింది.
మరోవైపు, హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. పెంపుడు జంతువులను కొనవద్దని, దత్తత తీసుకోవాలని పెటా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. పెంపుడు జంతువుతో సానియా మీర్జా.సానియా మాట్లాడుతూ.. తాను మాంసాహారినే అయినప్పటికీ శాకాహారానికే తన మద్దతు అన్నారు.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ప్రచార ప్లకార్డును పట్టుకున్న సానియా మీర్జా.సానియా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలన్నారు.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ప్రచార ప్లకార్డును పట్టుకున్న సానియా మీర్జా. పిల్లులు, కుక్కలతో సానియా మీర్జా.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ప్లకార్డుతో సానియా.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. జంతువుల పట్ల ఏంజిల్‌లా ఉండాలనే ప్లకార్డుతో సానియా.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. జంతువుల పట్ల ఏంజిల్‌లా ఉండాలనే ప్లకార్డుతో సానియా.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. పెటా ప్రచార సానియా మీర్జా.

సానియా మీర్జా
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జంతువులను దత్తత తీసుకోవాలి, కొనవద్దు అనే పెటా కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు.

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం

Click it and Unblock the Notifications