పైకి జగన్ చూపు, నెత్తిపై కుర్చీ, చెప్పులేశారు(పిక్చర్స్)
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభకు తెలంగాణ సెగ తగిలింది. నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులు స్టేడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కాస్తా ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాస్తా తోపులాట కూడా జరిగింది. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ విద్యార్థులు నల్ల జెండాలు ప్రదర్సించారు. పరిస్థితిని ముందుగానే ఊహించడంతో పోలీసులు విద్యార్థులను అదుపు చేయగలిగారు.
ఉస్మానియా విశ్వవిద్యాలంయ విద్యార్థులు ఎల్పీ స్టేడియం వరకు ర్యాలీని తీయడానికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు సభకు వచ్చి వెళ్తున్న సమయంలో వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బస్సుల పైన తెలంగాణాదులు దాడి చేశారు.

సభ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న తెలంగాణవాది.

సభ 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో వైయస్‌కు నివాళులు.

సభ 3
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న మహిళలు.

సభ 4
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన తెలంగాణవాదిని తీసుకెళ్తున్న పోలీసులు.

సభ 5
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన తెలంగాణవాదిని తీసుకెళ్తున్న పోలీసులు.

సభ 6
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో మాట్లాడుతున్న వైయస్ జగన్.

సభ 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో అభివాదం చేస్తున్న వైయస్ జగన్.

సభ 8
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభకు సిపిఎం జెండాలతో...

సభ 9
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో పార్టీ గుర్తు దుస్తులతో వ్యక్తి.

సభ 10
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభను మైదానం పైనుండి చూస్తూ...

సభ 11
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభకు తరలి వచ్చిన సమైక్యవాదులు.

సభ 12
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో వేదికపై ఇతర నేతలతో జగన్.

సభ 13
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో పార్టీ రంగులోని బెలూన్‌లు ఎగురు వేసిన దృశ్యం.

సభ 14
ఎల్బీ స్టేడియంలో జరిగన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలోని సమైక్య శంఖారావ సభకు తెలంగాణ సెగ తగిలింది. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

సభ 15
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో శంఖం పూరిస్తున్న జగన్.

సభ 16
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో మాట్లాడుతున్న వైయస్ జగన్.

సభ 17
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభకు తరలి వచ్చిన సమైక్యవాదులు.

సభ 18
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ జరుగుతున్న సమయంలో వర్షం వచ్చినప్పుడు గొడుగులు పట్టుకొని...

సభ 19
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ భద్రతా ఏర్పాట్ల దృశ్యం.

సభ 20
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో పార్టీ రంగులోని బెలూన్‌లు ఎగురు వేసిన దృశ్యం.

సభ 21
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో సమైక్య నినాదాలు.

సభ 22
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో వర్షం పడుతుండగా జగన్ చిత్రం ఉన్న గొడుగుతో మహిళ...

సభ 23
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ విహంగ వీక్షణ దృశ్యం.

సభ 24
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ నేపథ్యంలో జగన్ చిత్రాన్ని చెప్పుతో కొడుతున్న తెలంగాణవాదులు.

సభ 25
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ నేపథ్యంలో జగన్ చిత్రానికి అండర్ వేయర్స్ వేసిన దృశ్యం.

సభ 26
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో వర్షం పడుతుండగా గొడుగులతో ఖాళీగా ఉన్న కుర్చీను రక్షణగా పెట్టుకున్నారు.

సభ 27
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ సమయంలో తెలంగాణ విద్యార్థిని పోలీసులు తరలిస్తున్న దృశ్యం.

సభ 28
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభ సమయంలో విద్యార్థిని పోలీసులు గేటు నుండి అవతలి వైపు తోసివేస్తూ....

సభ 29
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో మాట్లాడుతున్న జగన్

సభ 30
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో మాట్లాడుతున్న వైయస్ జగన్

సభ 31
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో సాంస్కృతిక ప్రదర్శన.

సభ 32
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో సాంస్కృతిక ప్రదర్శనలు.

సభ 33
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.

సభ 34
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావ సభలో ఆకాశం వైపు చూస్తున్నట్లుగా జగన్...












Click it and Unblock the Notifications