కాంగ్ నేతల టపాసు పేలింది, కవిత నవ్వింది (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేబినెట్ ఆమోదించడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని మొదటి నుండి చెబుతున్న వారికి... అధిష్టానం విభజనపై దూకుడుగా వెళ్తుండటం ఆనందాన్ని ఇస్తోంది.
ఆరు దశాబ్దాల కల సాకారం అవుతుండటంతో తెలంగాణ ప్రాంత నేతలు పరస్పరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇన్నాళ్లు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ఆందోళన పలువురిలో ఉంది. కేబినెట్ నోట్‌తో అది కూడా తేలిపోవడంతో వారి మనసులు తేలికపడ్డాయి.
ఇక అసెంబ్లీలో జరిగేది కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమేనని ఓటింగ్ ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ విభజనకు సహకరించాలని సీమాంధ్ర నేతలను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కోరుతున్నారు.

కాంగ్రెసు సంబరాలు 1
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. వారు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

దామోదర హావభావాలు 1
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ.

దామోదర హావభావాలు 2
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. ఆయన హావభావాలు.

దామోదర హావభావాలు 3
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హావభావాలు.

దామోదర హావభావాలు 4
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. ఉప ముఖ్యమంత్రి దామోదర హావభావాలు.

దామోదర హావభావాలు 5
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సంబరాలు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర హావభావాల దృశ్యం.

దామోదర హావభావాలు 6
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. దామోదర హావభావాలు.

మిఠాయి తినిపించుకున్నారు
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎంపి అంజన్ కుమార్ యాదవ్‌కు మిఠాయి తినిపించారు.

కేంద్రమంత్రికి
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రమంత్రి బలరామ్ నాయక్‌కు మిఠాయి తినిపించారు.

మీడియాతో
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆనందంలో మునిగితేలారు. వారు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

జానా
కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన వార్తను టీవీలో వీక్షిస్తున్న మంత్రి జానా రెడ్డి, సుదర్సన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు.

టపాసు పేల్చుతూ
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం. మంత్రి జానా రెడ్డి నివాసంలో టపాసులు పేల్చారు.

టపాసు పేలింది
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం. మంత్రి జానా రెడ్డి నివాసంలో టపాసులు పేల్చారు. టపాసులు పేలుతుండటంతో వెనక్కి వెళ్తున్న నేతలు.

కెటిఆర్‌ను ఎత్తుకున్నారు
కేబినెట్‌లో తెలంగాణ నోట్ ఆమోదం పొందడంతో తెరాస సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును ఎత్తుకొని సంబరం చేసుకుంటున్న తెలంగాణ నేతలు.

కవిత నవ్వింది!
కేబినెట్లో తెలంగాణ నోట్ ఆమోదం నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మోములో ఆనందం. ఇంట్లో ఆమె సంబరాలు జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications