ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ముట్టడి, అరెస్ట్: గంగిరెడ్డి బెయిల్ రద్దు
హైదరాబాద్: పోలవరం పైన తెలుగుదేశం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థులు కొందరు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విద్యార్థులు టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సోనియాను కల్సిన పొంగులేటి
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కలిశారు. రాజ్యసభలో పోలవరం బిల్లుకు ఆమోదం తెలపవద్దని ఆయన సోనియాను కోరారు. బిల్లును ఓడించే ప్రయత్నాలు చేయాలన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ రద్దు
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్‌ను హైకోర్టు సోమవారం ఉదయం రద్దు చేసింది. గతంలో బెయిల్ పొందిన గంగిరెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలంటూ కర్నూలు జిల్లా పోలీసులు వేసిన పిటిషన్‌పై వెంటనే స్పందించిన హైకోర్టు గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications