వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంబరం: 108లో జైతెలంగాణ, జానాకు స్వీట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణవాదులు మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు.

తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

బిజెపి, సిపిఐ నాయకులు మంత్రివర్గ ఆమోదాన్ని స్వాగతించారు. అదే సమయంలో బిజెపి శీతాకాల సమావేశంలోనే బిల్లు పెట్టాలని కోరుతూ, చివరి నిమిషం దాకా నమ్మలేమని చెప్పింది.

తెలంగాణ 1

తెలంగాణ 1

కేంద్ర కేబినెట్ పది జిల్లాల తెలంగాణకు అంగీకారం తెలపడంతో హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్‌లో బాణసంచా పేల్చుతూ సంబరాలు.

తెలంగాణ 2

తెలంగాణ 2

కేంద్ర కేబినెట్ హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు అంగీకారం తెలపడంతో హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్‌లో బాణసంచా పేల్చుతూ సంబరాలు.

తెలంగాణ 3

తెలంగాణ 3

కేబినెట్ హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు అంగీకారం తెలపడంతో తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ 4

తెలంగాణ 4

కేంద్ర కేబినెట్ పది జిల్లాల తెలంగాణకు అంగీకారం తెలపడంతో హైదరాబాదులోని తెలంగాణ భవనంలో విలేకరులతో మాట్లాడుతున్న తెరాస నాయకులు.

తెలంగాణ 5

తెలంగాణ 5

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో చిక్కడపల్లిలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ రోడ్ల పైన ఆనందం వ్యక్తం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ 6

తెలంగాణ 6

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో చిక్కడపల్లిలో 108 వాహనం డ్రైవర్ జై తెలంగాణ నినాదాలు చేస్తూ వెళ్తున్న దృశ్యం.

తెలంగాణ 17

తెలంగాణ 17

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని గన్ పార్కు వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటూ తెరాస సంబరాలు.

తెలంగాణ 18

తెలంగాణ 18

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని గన్ పార్కు వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటూ తెరాస సంబరాలు.

తెలంగాణ 19

తెలంగాణ 19

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో సంబరాలు చేసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న నేతల దృశ్యం.

తెలంగాణ 20

తెలంగాణ 20

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో సంబరాలు చేసుకున్నారు. జానాకు మిఠాయి తినిపిస్తున్న షబ్బీర్ అలీ.

తెలంగాణ 21

తెలంగాణ 21

కేం కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నివాసానికి వచ్చిన తెరాస నాయకులు.

తెలంగాణ 14

తెలంగాణ 14

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైరాబాదులోని ఎల్బీ నగర్ రహదారిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న తెరాస.

తెలంగాణ 15

తెలంగాణ 15

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైరాబాదులోని ఎల్బీ నగర్ రహదారిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న తెరాస.

తెలంగాణ 16

తెలంగాణ 16

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో సికింద్రాబాదులో రహదారిపై బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న తెలంగాణవాదులు.

తెలంగాణ 7

తెలంగాణ 7

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో చిక్కడపల్లిలో తెలంగాణవాదులు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యం.

తెలంగాణ 8

తెలంగాణ 8

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో చిక్కడపల్లిలో తెలంగాణవాదులు బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

తెలంగాణ 9

తెలంగాణ 9

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో అసెంబ్లీ సమీపంలోని గన్ పార్కు వద్ద తెలంగాణవాదులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపకున్నారు.

తెలంగాణ 10

తెలంగాణ 10

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో బిజెపి, తెరాస నేతలు గన్ పార్కు వద్ద జై తెలంగాణ నినాదాలు చేస్తున్న దృశ్యం.

తెలంగాణ 11

తెలంగాణ 11

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో గన్ పార్కు వద్ద అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల ఆనందహేళ దృశ్యం.

తెలంగాణ 12

తెలంగాణ 12

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని గన్ పార్కు వద్ద బాణసంచాలతో వెలిగిపోతున్న గన్ పార్కు ప్రాంతం.

తెలంగాణ 13

తెలంగాణ 13

కేంద్ర కేబినెట్ పది జిల్లా తెలంగాణకు ఆమోదం తెలపడంతో హైరాబాదులో విద్యార్థులు ఎగిరి గంతులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యం.

English summary
After the Telangana bandh on Thursday, Seemandhra would witness a bandh on Friday. While YSR Congress gave a bandh call for a day on Friday, the Telugu Desam called for a 48-hour bandh from Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X