స్వాతి చినుకులు సీరియల్ హీరో బాజీని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: బుల్లితెర సీరియల్ 'స్వాతి చినుకులు' హీరో బాజీని విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయనపై భార్య ఫిర్యాదు చేశారు. దీంతో సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

ఆయన అరెస్ట్‌కు హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసుల సహకారం కోరిన గన్నవరం పోలీసులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద జరుగుతున్న షూటింగ్ వద్దకు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాగా, బాజీ భార్య సోమ ఇటీవలే తన భర్త వేధిస్తున్నాడని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu actor baji arrested in hyderabad over family

దీంతో ఐపీసీ సెక్షన్ 380, 406 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన బాజీ, 'ఆడదే ఆధారం' సీరియల్ లోనూ ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+