నందమూరి ఫ్యామిలీ కన్నీరుమున్నీరు: దేవుడు మోసం చేశాడని హరికృష్ణ (పిక్చర్స్)

హైదరాబాద్: జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తనయుడి మరణవార్త విషయం తెలియగానే హరికృష్ణ.. దేవుడు నన్ను మోసం చేశాడు అంటూ కుప్పకూలిపోయారు.

చాలాసేపు అలాగే రోదిస్తూ కూలబడిపోయారు. హరికృష్ణ హితులు, సన్నిహితులు మసాబ్ ట్యాంకులోని ఆయన నివాసానికి వచ్చి ఓదార్చేందుకు ప్రయత్నించారు.

జానకీరామ్ సతీమణిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అందరు జానకీరామ్‌ను తలచుకొని కన్నీంటి పర్యంతమయ్యారు.

కల్యాణ్ రామ్

కల్యాణ్ రామ్

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే కల్యాణ్ రామ్ కన్నీటి పర్యంతమయ్యారు.

విషాదం

విషాదం

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తనయుడి మరణవార్త విషయం తెలియగానే హరికృష్ణ.. దేవుడు నన్ను మోసం చేశాడు అంటూ కుప్పకూలిపోయారు.

నామా

నామా

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించిన నామా నాగేశ్వర రావు.

నారా లోకేష్

నారా లోకేష్

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించిన నారా లోకేష్.

హరి నివాసం వద్ద

హరి నివాసం వద్ద

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తనయుడి మరణవార్త విషయం తెలియగానే హరికృష్ణ.. దేవుడు నన్ను మోసం చేశాడు అంటూ కుప్పకూలిపోయారు.

చంద్రబాబు

చంద్రబాబు

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించేందుకు వచ్చిన దృశ్యం.

 చంద్రబాబు

చంద్రబాబు

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించేందుకు వచ్చిన దృశ్యం.

హరి నివాసం

హరి నివాసం

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తనయుడి మరణవార్త విషయం తెలియగానే పలువురు హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించారు.

లోకేష్

లోకేష్

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించిన నారా లోకేష్.

లోకేష్

లోకేష్

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించిన నారా లోకేష్, దేవినేని తదితరులు.

దేవినేని

దేవినేని

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరుడి మృతి విషయం తెలియగానే హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించిన దేవినేని తదితరులు.

జానకీరామ్

జానకీరామ్

జనకిరామ్ దుర్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తనయుడి మరణవార్త విషయం తెలియగానే పలువురు హరికృష్ణ ఇంటికి వచ్చి పరామర్శించారు.

జానకిరామ్

జానకిరామ్

నందమూరి కటుంబంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం జరిగింది. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరాం దుర్మరణం చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+