వెలగపూడిలో సందడి, అందుకే సైకిల్ పైన హైదరాబాద్ టు బెజవాడ
విజయవాడ: బుధవారం మధ్యాహ్నం సరిగ్గా గం.2.59 నిమిషాలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రారంభమవుతుంది. సచివాలయం.. ప్రభుత్వ కార్యాలయం అయినా కార్పోరేట్ ఆఫీస్ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. 120 రోజుల్లోనే సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగానే సాగిన ఏపీ పాలన ఈ రోజు నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి కేంద్రంగా కొనసాగనుంది. తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభోత్సవం జరుగుతోంది.

ఈ కీలక ఘట్టానికి హాజరయ్యేందుకు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఐదు బస్సుల్లో వెలగపూడి బయలుదేరిన విషయం తెలిసిందే. మాకం వెలగపూడి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు వారిని హర్షధ్వానాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. వెలగపూడిలో సందడి కనిపిస్తోంది.
Proud to announce that the Secretariat at Velagapudi will be inaugurated at 2:59 pm today and few depts will begin operations.
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2016
పద్మజకు ఘన స్వాగతం
అమరావతి పైన విమర్శలు తిప్పికొట్టేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు సైకిల్ పైన వచ్చిన పద్మజ బెజవాడకు చేరుకుంది. ఆమెకు ఏపీ మంత్రులు, దేవినేని, శిద్దా రాఘవ రావు తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. నా రాజధాని, నా రాష్ట్రం సురక్షితం అని చాటేందుకే తాను సైకిల్ పైన వచ్చానని చెప్పారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications