గజ్వెల్లో ఉద్రిక్తత, అవకాశం వచ్చిందని హీరో నాగార్జున

మరోవైపు టిడిపి అభ్యర్థి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులో టిడిపి, సిపిఐ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
అవకాశం వచ్చింది.. వినియోగించుకోండి: నాగార్జున
ఐదేళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చిందని ఓటర్లు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హీరో అక్కినేని నాగార్జున చెప్పారు. ఆయన జూబ్లీహిల్స్‌లో తన భార్య అమలతో కలిపి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని సూచించారు. ఐదేళ్ల తర్వాత మీ నాయకుడిని ఎన్నికునే అవకాశం వచ్చిందన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి తీసుకునే నిర్ణయమన్నారు.












Click it and Unblock the Notifications