టేస్టీ టేస్టీ: ‘బార్బెక్యూ నేషన్’ ఫుడ్‌ ఫెస్టివల్(పిక్చర్స్)

హైదరాబాద్: వివిధ రకాల ఆహార పదార్థాలతో ‘బార్బెక్యూ నేషన్' ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ ఫెస్టివల్ నగరవాసులకు కొత్త రుచులను చూపిస్తోంది. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ నగరంలోని బార్బెక్యూ ఔట్‌లెట్లలో ఆగస్టు 17 వరకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

బుధవారం నుంచి ఆదివారం వరకు ప్రారంభ సందర్శకులకు అద్భుతమైన ఆఫర్లు లభించనున్నాయని తెలిపారు. అంతేగాక శాకాహారులు, మాంసాహారుల కోసం సరసమైన, ఆకర్షణీయమైన టారిఫ్(రేట్లు) ఉన్నాయని చెప్పారు. పిల్లలకు కూడా ప్రత్యేక టారిఫ్‌లు ఉన్నాయని తెలిపారు.

బార్బెక్యూ నేషన్ మెనూలో ముషిదబడి బిర్యానీ, నయబ్ ముర్గ్ మసాలా, గోష్ జహంగిరి కొర్మా, చింగ్రీ మలాయ్ కర్రీ, మహి అనార్కలి, ఛోలే మసాలా, కొర్మా భర్వా, లజీజ్ సబ్జ్ సాస్, ఘింగా పోస్టో, షాహి పనీర్, వెజ్ అఫ్ఘాన్ పులావ్, దాల్ ఖైబర్, సబ్జీకా గరమ్ రస్, గన్నె కె రస్‌కి ఖీర్ లాంటి 40కి పైగా ఐటంలు ఉన్నాయని చెప్పారు.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

వివిధ రకాల ఆహార పదార్థాలతో ‘బార్బెక్యూనేషన్' ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ ఫెస్టివల్ నగరవాసులకు కొత్త రుచులను చూపిస్తోంది.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ నగరంలోని బార్బెక్యూ ఔట్‌లెట్లలో ఆగస్టు 17 వరకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

బుధవారం నుంచి ఆదివారం వరకు ప్రారంభ సందర్శకులకు అద్భుతమైన ఆఫర్లు లభించనున్నాయని తెలిపారు.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

అంతేగాక శాకాహారులు, మాంసాహారుల కోసం సరసమైన, ఆకర్షణీయమైన టారిఫ్(రేట్లు) ఉన్నాయని చెప్పారు. పిల్లలకు కూడా ప్రత్యేక టారిఫ్‌లు ఉన్నాయని తెలిపారు

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

బార్బెక్యూ నేషన్ మెనూలో ముషిదబడి బిర్యానీ, నయబ్ ముర్గ్ మసాలా, గోష్ జహంగిరి కొర్మా, చింగ్రీ మలాయ్ కర్రీ, మహి అనార్కలి, ఛోలే మసాలా లాంటి వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫుట్ ఫెస్టివల్

ఫుట్ ఫెస్టివల్

ఇంకా కొర్మా భర్వా, లజీజ్ సబ్జ్ సాస్, ఘింగా పోస్టో, షాహి పనీర్, వెజ్ అఫ్ఘాన్ పులావ్, దాల్ ఖైబర్, సబ్జీకా గరమ్ రస్, గన్నె కె రస్‌కి ఖీర్ లాంటి 40కి పైగా ఐటంలు ఉన్నాయని చెప్పారు.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు పలు బార్బెక్యూ ఔట్లలెట్లలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

ఫుడ్ ఫెస్టివల్

ఫుడ్ ఫెస్టివల్

ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు పలు బార్బెక్యూ ఔట్లలెట్లలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+