మొదట విజయసాయి రాజీనామా చేయాలి, మోడీతో మాట్లాడి లాభం లేదు: జేసీ సవాల్
న్యూఢిల్లీ: తాను ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందుకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం సవాల్ చేశారు.
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి రావాలని, ప్రజల్లోకి వెళ్దామన్నారు. తొలుత వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

Recommended Video

YS Jagan Questions why Chandrababu Naidu is continuing in NDA ?
కేంద్రంతో తెగదెంపులు అయిపోయాయని, ఏ ఫ్రంట్ వైపు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని జేసీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రయోజనం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications