ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం: ఏపీపై కేంద్రం బాంబు, బాబుకు షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం నాడు స్పందించారు. నేరుగా ఏపీకి లేదని కేంద్రమంత్రి చెప్పనప్పటికీ.. పరోక్షంగా ఏపీకి వర్తిస్తుంది.
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్యాకేజీ మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఏపీ వాసుల పైన కేంద్రం నీళ్లు జల్లిందని చెప్పవచ్చు.
అయితే, ఏ రాష్ట్రానికి అని చెప్పినప్పటికీ ఏపీకీ హామీ ఇచ్చినందు వల్ల దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

ప్రత్యేక హోదా కోసం మోడీ సీటు ముందు నిరసన
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు శుక్రవారం లోకసభలో నిరసన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందు నిరసన తెలిపారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications