11 కేజీల గంజాయి పట్టివేత: ముఠా అరెస్ట్(ఫోటోలు)
విశాఖపట్నం: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్సు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11 కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఈస్ట్ ఏసీపీకి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అప్పుఘర్, కొబ్బరితొట, రైల్వే స్టేషన్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అప్పుఘర్‌కు చెందిన దానయ్య నుంచి 2 కేజీలు, రైల్వే స్టేషన్ వద్ద జీరు కళావతి నుంచి రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత కొబ్బరితోటలో నివాసితుల ప్రాంతంలో విక్రయిస్తున్న నూకలమ్మ నుంచి 4 కేజీలుస అరసవిల్లి అప్పారావు నుంచి రెండున్నర కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్సు ఏసీపీ చిట్టిబాబు మాట్లాడారు.
నగరంలో గంజాయి, మత్తు మందులు, వ్యభిచారం, ల్యాండ్ మాఫియా, క్రికెట్ బెట్టింగులు ఇతర సాంఘిక కార్యక్రమాల గురించి తెలిస్తే వెంటనే సెల్ నెంబర్లు 9440796050, 9440904715లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

11 కేజీల గంజాయి పట్టివేత: ముఠా అరెస్ట్
నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్సు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11 కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఈస్ట్ ఏసీపీకి అప్పగించారు.

11 కేజీల గంజాయి పట్టివేత: ముఠా అరెస్ట్
అప్పుఘర్, కొబ్బరితొట, రైల్వే స్టేషన్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అప్పుఘర్‌కు చెందిన దానయ్య నుంచి 2 కేజీలు, రైల్వే స్టేషన్ వద్ద జీరు కళావతి నుంచి రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

11 కేజీల గంజాయి పట్టివేత: ముఠా అరెస్ట్
ఆ తర్వాత కొబ్బరితోటలో నివాసితుల ప్రాంతంలో విక్రయిస్తున్న నూకలమ్మ నుంచి 4 కేజీలుస అరసవిల్లి అప్పారావు నుంచి రెండున్నర కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్సు ఏసీపీ చిట్టిబాబు మాట్లాడారు.

11 కేజీల గంజాయి పట్టివేత: ముఠా అరెస్ట్
నగరంలో గంజాయి, మత్తు మందులు, వ్యభిచారం, ల్యాండ్ మాఫియా, క్రికెట్ బెట్టింగులు ఇతర సాంఘిక కార్యక్రమాల గురించి తెలిస్తే వెంటనే సెల్ నెంబర్లు 9440796050, 9440904715లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Click it and Unblock the Notifications