రివైండ్ 2015: భూసేకరణ వద్దన్న పవన్, జగన్ బంద్, కలాం కన్నుమూత (ఫోటోలు)

హైదరాబాద్: కొత్త సంవత్సరం 2016కు స్వాగతం పలికేందుకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన 2015వ సంవత్సరంలో వన్ఇండియా తెలుసు ఫేస్‌బుక్ పేజిలో పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్న వార్తలు, విశేషాలను 'రివైండ్-2015' పేరిట అందిస్తున్నాం.

గడిచిన 2015 దేశ వ్యాప్తంగా ఎన్నో కష్టాలతో పాటు నష్టాలను సైతం మిగిల్చాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో చెన్నైని భారీ వర్షాలు, వరదలుతో ఆతలాకుతలం చేశాయి. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయవద్దని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్ధుల్ కలాం కన్నుమూశారు.

2015లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఈ సందర్భంగా పుష్కరాల్లో తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా మృతి చెందారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలు పాలయ్యారు. ఆ తర్వాత బెయిల్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 30న దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ బంద్‌‌కు పిలుపునిచ్చారు.

రివైండ్ 2015

రివైండ్ 2015

రివైండ్ 2015: టాప్ 10 వన్ఇండియా తెలుగు ఫేస్‌బుక్ పేజి పోస్టులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+