కూలిన కమాను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్(ఫోటోలు)
హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాను కూలింది. దీంతో బంజారా హిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు పొక్లెయిన సహాయంతో కమానును తొలగిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ట్రాఫిక్‌కు కలిగిన అంతరాయాన్ని పూర్తిగా తొలగించనున్నట్లు సమాచారం.
మరోవైపు మాదాపూర్‌లో మెట్రోపొలిస్ కమాను కూలింది. మెట్రో పొలిస్ కమాను కూలి ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిని వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెట్రో రైలు పనుల వల్ల కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

కూలిన కమాను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాను కూలింది. దీంతో బంజారా హిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు పొక్లెయిన సహాయంతో కమానును తొలగిస్తున్నారు.

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాను కూలింది. దీంతో బంజారా హిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Click it and Unblock the Notifications