ఎగ్జిబిషన్ ప్రారంభం: శుభ్ర అయ్యప్ప సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడ్ కథానాయిక, ప్రతినిధి ఫేం శుభ్ర అయ్యప్ప నగరంలో సందడి చేశారు. తాజ్ కృష్ణాలో రెండు రోజులపాటు(జులై16-17) ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను శుభ్ర అయ్యప్ప ప్రారంభించారు. ఆమె ఎగ్జిబిషన్‌లోని ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా శుభ్ర అయ్యప్ప మాట్లాడుతూ.. మహిళలకు కావాల్సిన అన్ని రకాల డిజైన్ల ఉత్పత్తులు ఒకే వేదికపై కొలువుదీరడం ఆనందంగా ఉందన్నారు. కాటన్, సిల్క్ దుస్తులు, ప్రత్యేకమైన డిజైన్లలో తయారు చేసిన ఆభరణాలు, వివిధ రకాల వస్త్రాభరణాలు ఆధునికతకు తగినట్లుగా ఉన్నాయని చెప్పారు.
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన 70 స్టాళ్లలో బ్రైడల్ వేర్, హాఫ్ శారీస్, లెగ్గింగ్స్, హోం డెకోర్స్, కిడ్స్ వేర్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు సేథీ చెప్పారు. కోల్‌కతా, బాంబే, బెంగళూరు, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, ఢిల్లీల నుంచి అనేక రకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

శుభ్ర అయ్యప్ప
టాలీవుడ్ కథానాయిక, ప్రతినిధి ఫేం శుభ్ర అయ్యప్ప హైదరాబాద్ నగరంలో సందడి చేశారు.

శుభ్ర అయ్యప్ప
తాజ్ కృష్ణాలో రెండు రోజులపాటు(జులై16-17) ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను శుభ్ర అయ్యప్ప ప్రారంభించారు. ఆమె ఎగ్జిబిషన్‌లోని ఉత్పత్తులను పరిశీలించారు.

శుభ్ర అయ్యప్ప
ఈ సందర్భంగా శుభ్ర అయ్యప్ప మాట్లాడుతూ.. మహిళలకు కావాల్సిన అన్ని రకాల డిజైన్ల ఉత్పత్తులు ఒకే వేదికపై లభించడం ఆనందంగా ఉందన్నారు.

శుభ్ర అయ్యప్ప
కాటన్, సిల్క్ దుస్తులు, ప్రత్యేకమైన డిజైన్లలో తయారు చేసిన ఆభరణాలు, వివిధ రకాల వస్త్రాభరణాలు ఆధునికతకు తగినట్లుగా ఉన్నాయని చెప్పారు.

శుభ్ర అయ్యప్ప
తాజ్ కృష్ణాలో రెండు రోజులపాటు(జులై16-17) ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం శుభ్ర అయ్యప్ప పలు ఉత్పత్తులను పరిశీలించారు.

శుభ్ర అయ్యప్ప
తాజ్ కృష్ణాలో రెండు రోజులపాటు(జులై16-17) ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం శుభ్ర అయ్యప్ప ఎగ్జిబిషన్ అంతా కలియతిరిగారు.

శుభ్ర అయ్యప్ప
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన 70 స్టాళ్లలో బ్రైడల్ వేర్, హాఫ్ శారీస్, లెగ్గింగ్స్, హోం డెకోర్స్, కిడ్స్ వేర్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు సేథీ చెప్పారు.

శుభ్ర అయ్యప్ప
కోల్‌కతా, బాంబే, బెంగళూరు, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, ఢిల్లీల నుంచి అనేక రకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications