తాజ్ హోటల్‌లో 'పాఠశాల' టీం ఎగ్జిబిషన్ (ఫోటోలు)
హైదరాబాద్: సినిమా టైటిల్‌ని బట్టి ఆ కథేమిటో చెప్పొచ్చు. కానీ మా సినిమా కథను అంత తేలిగ్గా అంచనా వేయలేరంటోంది 'పాఠశాల' సినిమా టీం. బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను పాఠశాల సినిమా టీమ్ సభ్యులు శిరీష, శశాంక్, నందు మంగళవారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమాలో గ్రాడ్యుయేషన్ డే ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరిన మిత్ర బృందం ఎలా ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగించారో చూడొచ్చన్నారు.
రెగ్యులర్‌గా వస్తున్న టినేజీ సినిమాల్లోని కాలేజీ డేస్‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. నటి శిరీష మాట్లాడుతూ ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం కదులుతుందన్నారు. తప్పకుండా కాలేజీ డేస్‌ని, స్కూల్ డేస్‌ని పాఠశాల సినిమా గుర్తు చేస్తుందన్నారు.
ఈ ట్రెండ్జ్ లైఫ్ స్టయిల్ కార్యక్రమంలో నటుడు సాయికిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం వరకు ఉంటుంది. కార్యక్రమానికి వెళ్లేందుకు ఎలాంటి రుసుము లేదు.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో డ్రస్సులను పరిశీలిస్తున్న యువతి.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన వాచీలు.

బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన వివిధ జడ బిళ్లలు.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో పాఠశాల హీరోయిన్ శిరీష.

బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన దండలు.

బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో చీరతో పాఠశాల హీరోయిన్ శిరీష.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ఫోటోలకు ఫోజులిస్తున్న పాఠశాల హీరోయిన్ శిరీష.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న యువతలు.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న యువతలు.

తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన దండలు.
తాజ్ హోటల్‌లో 'పాఠశాల' సినిమా టీం ఎగ్జిబిషన్
బంజారా హిల్స్‌లోని తాజ్ హోటల్‌లో దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను పాఠశాల సినిమా టీమ్ సభ్యులు శిరీష, శశాంక్, నందు మంగళవారం ఉదయం ప్రారంభించారు.

Click it and Unblock the Notifications