టీటీడీలో ఉద్యోగాలు: భారీగా వేతనం, వెంటనే అప్లై చేయండి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాలు: 56
విభాగాల వారీగా..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 10 పోస్టులు
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్: 19 పోస్టులు

విద్యార్హత:
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్ సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమతి: 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపకి చేస్తారు.
వేతనం నెలకు:
ఏఈఈకి రూ. 57,100-1,47,760
ఏఈకి రూ. 48,440-1,37,220
ఏటీవో: రూ. 37,640- 1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.
మరిన్ని వివరాలు, దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
APPSC: ఏపీలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
విజయవాడ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగులు https://psc.ap.gov.in/(S(loc2bbmjfqgrwj3v3e20k5ax))/Default.aspx వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
డిగ్రీ అర్హత ఉంటే చాలు.. భారీ జీతంతో ఉద్యోగాలు ! -
నిరుద్యోగులకు SECL బంపర్ ఆఫర్.. అప్లై చేసేందుకు ఈరోజే లాస్ట్ డేట్ ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్











Click it and Unblock the Notifications