మోతీనగర్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవి నటి

ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న టీవి నటి కుంకుమ పువ్వు సీరియల్‌లో నటిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.












Click it and Unblock the Notifications