వ్యభిచార ముఠా గట్టు రట్టు: టీవీ నటుడి అరెస్టు

అతనితో పాటు పోలీసులు ముగ్గురు మహిళను, ముగ్గురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. అరెస్టయిన టీవీ ఆర్టిస్టు ఇంకా పలు సీరియల్స్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాదులో సుకన్య అనే టీవీ నటిని వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుకున్న నేపథ్యంలో మరో వ్యభిచార ముఠా బయటపడడం గమనార్హం. బెంగాలీ టీవీ నటి సుకన్యను పోలీసులు దస్‌పల్లా హోటల్‌పై దాడి చేసిన పట్టుకున్నారు.
ఆమెతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కూడా తీవ్ర కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications