తలలు నరికిన హంతకుడు, హోమోసెక్స్ బాలుడి అరెస్ట్

శరీరం నుండి వీరి తలలను వేరుచేసి జుట్లు ముడి వేసి వాటిని మెడలో వేసుకుని శివనాగరాజు పైశాచిక అనందం అనుభవించాడు. హత్య చేసిన అనంతరం హంతకుడు నాగరాజు మోటారు సైకిల్‌పై పారిపోతుండగా ఆగిరిపల్లి మండలం అనంతసాగరం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కోర్టులో హాజరుపర్చినట్లు డిఎస్‌పి సూర్యచంద్రరావు తెలిపారు. చిన్నితో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక శివనాగరాజు ఆమెను నిలదీస్తుంటే తల్లి, కూతుళ్ళు అవమానకర రీతిలో మాట్లాడటంతో హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.
హోమోసెక్స్‌కు యత్నించిన యువకుడి అరెస్ట్
హైదరాబాద్: బాలుడిపై హోమో సెక్స్‌కు యత్నించిన యువకుడ్ని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాబాద్‌లోని మదర్సాలో చదువుతున్న 15ఏళ్ల యువకుడు.. 12 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి హోమో సెక్స్‌కు యత్నించాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications