ఇద్దరు యువతులకు అసభ్య మెసేజ్‌లు, ఇ-మెయిల్స్

ఆమె ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు వేధిస్తున్న విద్యార్థిని హెచ్చరించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. యువత సెల్ ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మరోచోట..
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లంగర్ హౌస్ ప్రాంతంలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ చదువుతున్న ఓ యువతిని నిందితులు కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమిస్తున్నామంటూ వెంట పడుతున్నారు. అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు వెళ్లి నిందితుడిని నిలదీశాడు. అతను బాధితురాలి తమ్ముడి పైన దాడి చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications