అద్భుతం: కట్టిపడేసిన యుకె బృందం డ్యాన్స్(పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ‘పొలిటికల్ మదర్' పేరిట బ్రిటన్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది. దేశాల మధ్య సంస్కృతి మార్పిడిలో భాగంగా అంతర్జాతీయంగా ఈ ప్రదర్శనను శుక్రవారం నిర్వహించారు.
కేవలం 70 నిమిషాల పాటు భిన్న వేషధారణలతో, హావభావాలతో, లైవ్‌డ్రమ్స్, బ్యాండ్, ఎలక్ట్రిక్ గిటారిస్ట్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిన హోఫెష్ షెక్టర్ డ్యాన్స్ కంపెనీకి చెందిన 10 మంది కళాకారులు పొలిటీషియన్‌లతో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ నృత్య ప్రదర్శనను ఇంపల్స్-2 పేరిట నిర్వహించారు.

యుకె బృందం
మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ‘పొలిటికల్ మదర్' పేరిట బ్రిటన్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది.

యుకె బృందం
దేశాల మధ్య సంస్కృతి మార్పిడిలో భాగంగా అంతర్జాతీయంగా ఈ ప్రదర్శనను శుక్రవారం నిర్వహించారు.

యుకె బృందం
కేవలం 70 నిమిషాల పాటు భిన్న వేషధారణలతో, హావభావాలతో, లైవ్‌డ్రమ్స్, బ్యాండ్, ఎలక్ట్రిక్ గిటారిస్ట్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

యుకె బృందం
బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిన హోఫెష్ షెక్టర్ డ్యాన్స్ కంపెనీకి చెందిన 10 మంది కళాకారులు పొలిటీషియన్‌లతో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

యుకె బృందం
తమ కంటెంపరరీ డ్యాన్స్‌తో అంతర్జాతీయంగా అనేక ప్రదర్శలిచ్చిన హోఫేష్ సెక్టర్ తొలిసారిగా ఇండియాలో తమ ప్రదర్శనను హైదరాబాద్‌లో ఇచ్చింది.












Click it and Unblock the Notifications