వైద్యుడి అరెస్టు: ఇంటర్నెట్‌లో మాజీ భార్యపై అపవాదు

యునానీ వైద్యుడు తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి మారిపోయింది. దాంతో ఆమెపై అతను పగబట్టాడని అదనపు పోలీసు డిప్యూటీ పోలీసు కమిషనర్ మొహ్మద్ ఖాన్ చెప్పారు.
అక్తర్ తన మాజీ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దాంట్లో అశ్లీల వ్యాఖ్యలు, మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలు పోస్టు చేశాడని డిసిపి చెప్పారు
దాంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపి అడ్రస్‌ను గుర్తించి హైదరాబాద్‌లో యునానీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసారు.












Click it and Unblock the Notifications