టి: జగన్ వైపు వనమా, తెరాసలోకి ఎర్రబెల్లి (పిక్చర్స్)

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. టిక్కెట్ల కోసం నేతలు పార్టీలు మారుతున్నారు.

మంగళవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకులు వనమా వెంకటేశ్వర రావు చేరారు.

మంగళవారం వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెకె సమక్షంలో కారు ఎక్కారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంగళవారం తెరాస సీనియర్ నేత కెకె సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంగళవారం తెరాస సీనియర్ నేత కెకె సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెకె ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంగళవారం తెరాస సీనియర్ నేత కెకె సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెకె ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా మురళీధర రావు మాట్లాడారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంగళవారం తెరాస సీనియర్ నేత కెకె సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కెకె ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వనమా

వనమా

ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వనమా వెంకటేశ్వర రావు మంగళవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

వనమా

వనమా

ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వనమా వెంకటేశ్వర రావు మంగళవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+