పరిటాల శ్రీరామ్‌కు వెంకయ్య నాయుడు ఫోన్, కృతజ్ఞతలు
మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

శ్రీరామ్‌కు వెంకయ్య ఫోన్
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహం జ్ఞానవితో వివాహం జరిగింది.

రామ్మోహన్ నాయుడు హాజరు
పరిటాల శ్రీరామ్ పెళ్లికి యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పెళ్లికి హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

కేసీఆర్‌కు ఘన స్వాగతం
పరిటాల శ్రీరామ్ తనయుడు వివాహానికి హాజరైన కెసిఆర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత పరిటాల ఘాట్‌ను సందర్శించారు. పరిటాల రవీంద్రకు నివాళులు అర్పించారు. అనంతరం

కెసిఆర్, పరిటాల రవిల మధ్య స్నేహం
పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవీంద్ర, తెలంగాణ సిఎం కెసిఆర్‌లు గతంలో సమైక్య ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమయంలో కలిసి పని చేశారు. పరిటాల రవి, కెసిఆర్‌ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ సమయంలో కెసిఆర్ అనంతపురం ఇంచార్జిగా ఉన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications