అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో (ఫోటోలు)
హైదరాబాద్: కంప్యూటర్ మానవ జీవితంలో ఓ విప్లవాత్మక మార్పు తెచ్చిన సాధనం. అలాంటి కంప్యూటర్ కనుగొన్నప్పుడు ఇంతగా మానవ జీవితంలో మమేకం అవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
ఇంటర్నెట్ విప్లవంతో ప్రపంచం మొత్తం ఓ కుగ్రామం అవుతుందని ఎవరూ అనుకొని ఉండకపోవచ్చు. మనిషి జీవితంలో అంతర్భాగమైన ఈ కంప్యూటర్ పరణామ క్రమంతో పాటుగా భవిష్యత్‌లో దాని ఉపయోగాలు, దీనివల్ల ఎదురయ్యే సమస్యలు వంటి వాటి గురించి అవగాహన కల్పించడానికి వెబ్ ఓ పెడియా పేరుతో ఓ ఎక్సపోను ఏర్పాటు చేశారు విల్లామేరి బీకామ్ డిగ్రీ విద్యార్ధినులు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఫెలొమినా ప్రత్యేకంగా హాజరై ఎక్స్‌పోను సందర్శించడంతో పాటుగా విద్యార్ధినులను పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విల్లామేరి బీకామ్ డిగ్రీ విద్యార్ధినులు.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధిని. తాను తెచ్చిన 'హాల్ ఆఫ్ పెల్లోస్' చార్ట్‌ను ప్రదర్శిస్తున్న దృశ్యం.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధిని. మైక్సోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఫోటోలను ప్రదర్శనకు ఉంచిన విద్యార్ధినులు.
అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధినులు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీతో ఓ విద్యార్ధిని.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధినులు. ఫేస్‌బుక్ సీఈఓతో విల్లామేరి బీకామ్ డిగ్రీ విద్యార్ధినులు.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధినులు. ఇన్సోసిస్ రూమ్‌ను పదిలపరుస్తున్న ఓ విద్యార్ధిని.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధినులు.

అలరించిన విల్లా మేరి కాలేజి "వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో
"వెబ్ ఓ పీడియా"ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన బీకామ్ విద్యార్ధినులు. తమ కెమెరాల్లో బందిస్తున్న యువతులు.

Click it and Unblock the Notifications