ఫ్రెషర్స్ డే: విద్యార్థినుల చిందు, సెల్ఫీల జోరు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బేగంపేట ఫంక్షన్ హాల్‌లో విల్లామేరీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నృత్యాలు, ర్యాంప్ వాక్‌లు, సెల్ఫీల జోరు.. వెస్ట్రన్ హోరు.. ట్రెడిషనల్ హుషారుతో విల్లా మేరీ విద్యార్థినులు ఫ్రెషర్స్ డేను అదరగొట్టారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ ఫ్రెషర్స్ కాంటెస్ట్‌లో ర్యాంపుపై విద్యార్థినులు హొయలుపోయారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మోడర్న్, సాంప్రదాయ డ్రెస్సుల్లో అదరగొట్టారు. సెల్ఫీ ఫొటోలకు ఫోజులిస్తూ మైమపరించారు. ఈ కలర్ ఫుల్ ఈవెంట్‌లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ గుప్తా, సినీ నటి నేహా దేశ్‌పాండే పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే
నృత్యాలు.. ర్యాంప్ వాక్‌లు.. సెల్ఫీ జోరు.. వెస్ట్రన్ జోరు.. ట్రెడిషనల్ హుషారు.. నడుమ విల్లామేరీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు బేగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి.

ఫ్రెషర్స్ డే
వికసించిన పూల లాంటి తాము వసివాడని మొగ్గలను చదువుల ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామంటూ సీనియర్లు ఫుల్ హంగామా చేశారు.

ఫ్రెషర్స్ డే
బ్లూసమ్స్ - మిరైడ్ హ్యూస్ శీర్షికన నిర్వహించిన ఈ వేడుకల్లో సీనియర్ విద్యార్ధులు జూనియర్లను సాదరంగా ఆహ్వానించారు.

ఫ్రెషర్స్ డే
జూనియర్లు ట్రెడిషనల్ చీరలో కనువిందు చేస్తే సీనియర్లు సీజనల్ ప్యాషన్‌లను ఆవిష్కరించారు.

ఫ్రెషర్స్ డే
జూనియర్ల ఆత్మవిశ్వాసంకు పరీక్ష పెడుతూ నిర్వహించిన మిస్ విల్లా ఫ్రెష్ పోటీలు విద్యార్థినులలో నూతనోత్సాహం తీసుకువచ్చాయి.

ఫ్రెషర్స్ డే
రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు కిరణ్‌గుప్తా, నటి నేహా దేశ్‌పాండే ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఫ్రెషర్స్ డే
డిజె సిద్దీ బాయ్ ట్యూన్స్‌కు ఆకాశమే హద్దుగా విద్యార్థినులు నృత్యాలు చేశారు.

ఫ్రెషర్స్ డే
నగరంలోని బేగంపేట ఫంక్షన్ హాల్‌లో విల్లామేరీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఫ్రెషర్స్ డే
నృత్యాలు, ర్యాంప్ వాక్‌లు, సెల్ఫీల జోరు.. వెస్ట్రన్ హోరు.. ట్రెడిషనల్ హుషారుతో విల్లా మేరీ విద్యార్థినులు ఫ్రెషర్స్ డేను అదరగొట్టారు.

ఫ్రెషర్స్ డే
నగరంలోని బేగంపేట ఫంక్షన్ హాల్‌లో విల్లామేరీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థినులు నృత్యాలతో అదరగొట్టారు.

ఫ్రెషర్స్ డే
ఈ సందర్భంగా విద్యార్థినులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థినులు సెల్ఫీ ఫొటోలకు ఫోజులిస్తూ మైమపరించారు.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భం తన స్నేహితురాలిని ఎత్తుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న ఓ విద్యార్థిని

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా సాంప్రదాయ బద్ధంగా చీరలు ధరించి హాజరైన విద్యార్థినులు.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా నృత్యాలు చేస్తున్న విల్లా మేరీ కళాశాల విద్యార్థినులు.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డేకు హాజరయ్యేందుకు మోడర్న్ దుస్తుల్లో వస్తున్న విల్లా మేరీ కళాశాల విద్యార్థినులు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications