ఫ్రెషర్స్‌ డే: ఆటపాటలు, హాఫ్ శారీలో మెరిశారు(పిక్చర్స్)

హైదరాబాద్: విల్లామేరీ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే శుక్రవారం కంటోన్మెంట్ లోని క్లాసిక్ గార్డెన్‌లో సందడిగా సాగింది. ‘అర్మాన్ డ్రీమ్స్ కమ్ ట్రూ' పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక దుస్తుల్లో ఆడిపాడారు. అందాల నడకలు, హోరెత్తించే మ్యూజిక్.. వెస్ట్రన్ డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు.

జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థినులు హాఫ్ శారీలో మెరుపు తీగల్లా వస్తే.. సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థినులు వెస్ట్రన్, సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. స్కూల్ రోజుల్లో కన్న కలలు తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని సీనియర్లు జూనియర్లకు ఉద్బోధించడంతోపాటుగా కాలేజీలో అడుగుపెట్టినప్పుడు సహజంగా ఉండే భయాన్ని పోగొట్టడానికి డాన్సులతో జూనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ విల్లా ఫ్రెషర్ పోటీలు విద్యార్థినులలో నూతనోత్సాహం తీసుకువచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా మాట్లాడుతూ.. జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించడానికి విద్యార్థినులు తీవ్రంగా శ్రమించాల్సి ఉందని ఉద్బోధించారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

విల్లామేరీ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే శుక్రవారం కంటోన్మెంట్ లోని క్లాసిక్ గార్డెన్‌లో సందడిగా సాగింది.

కేరింతలు కొడుతూ..

కేరింతలు కొడుతూ..

అర్మాన్ డ్రీమ్స్ కమ్ ట్రూ' పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థినులు సంప్రదాయ, ఆధునిక దుస్తుల్లో ఆడిపాడారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థినులు హాఫ్ శారీలో మెరుపు తీగల్లా వస్తే.. సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థినులు వెస్ట్రన్, సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

ఫ్రెషర్స్ డేలో అందాల నడకలు, హోరెత్తించే మ్యూజిక్.. వెస్ట్రన్ డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు.

విద్యార్థినుల సందడి

విద్యార్థినుల సందడి

స్కూల్ రోజుల్లో కన్న కలలు తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని సీనియర్లు జూనియర్లకు ఉద్బోధించడంతోపాటుగా కాలేజీలో అడుగుపెట్టినప్పుడు సహజంగా ఉండే భయాన్ని పోగొట్టడానికి డాన్సులతో జూనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఫ్రెషర్స్ డేలో మెరిసి..

ఫ్రెషర్స్ డేలో మెరిసి..

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ విల్లా ఫ్రెషర్ పోటీలు విద్యార్థినులలో నూతనోత్సాహం తీసుకువచ్చాయి.

ఫ్రెషర్స్ డేకు హాజరవుతూ..

ఫ్రెషర్స్ డేకు హాజరవుతూ..

ఫ్రెషర్స్ డేలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా మాట్లాడుతూ.. జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించడానికి విద్యార్థినులు తీవ్రంగా శ్రమించాల్సి ఉందని ఉద్బోధించారు.

ఫ్రెషర్స్ డేకు హాజరవుతూ..

ఫ్రెషర్స్ డేకు హాజరవుతూ..

హైదరాబాద్ నగరంలోని కాంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో పాల్గొనేందుకు వస్తున్న విల్లా మేరీ విద్యార్థినులు.

హాఫ్ శారీలో మెరిసిపోయారు

హాఫ్ శారీలో మెరిసిపోయారు

హైదరాబాద్ నగరంలోని కాంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో హాఫ్ శారీలో మెసిపోయిన విద్యార్థిని.

ఫ్రెషర్స్ డేలో..

ఫ్రెషర్స్ డేలో..

హైదరాబాద్ నగరంలోని కాంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో విల్లా మేరీ విద్యార్థిని.

హాఫ్ శారీ-ఆధునికం

హాఫ్ శారీ-ఆధునికం

విల్లామేరీ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే శుక్రవారం కంటోన్మెంట్ లోని క్లాసిక్ గార్డెన్‌లో సందడిగా సాగింది. కార్యక్రమానికి ఆధునిక, సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు మెరిసిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+